Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫొటోలు: మాటల్లోనే కాదు, తినడంలోనూ వెరైటీయే

న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీని గుర్తు పట్టనివారు దేశంలో ఉండరు. దలైలామా కూడా దేశంలో ఎనలేని ప్రజాదరణ ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్డీ ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో పేరెన్నిక గన్నారు. వారి మాటలు తూటాల్లా పేలుతుంటాయి.

పార్టీ సమావేశాల్లో, బహిరంగ సభల్లో వారి చిత్రాలను చాలా మంది చూసే ఉంటారు. వారి హావభావాలను గమనించే ఉంటారు. వారి వ్యక్తిగత జీవితాలు కూడా అంతే వెరైటీగా ఉంటాయి. దేన్నీ దాచుకోవడానికి ఇష్టపడనివారి లాగా కనిపిస్తారు.

తమ ఆగ్రహాన్ని, కోపాన్ని లోపల దాచుకునే తత్వం లాలూకు, మమతా బెనర్జీకి లేదు. ఎవరు ఏమనుకుంటున్నారనేది వారికి అవసరం లేదు. వారికి తోచింది మాట్లాడడం వారికే చెల్లుతుంది. లాలూ, మమతా బెనర్డీలతో పాటు కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, పృథ్వీరాజ్ చవాన్ వంటివారి కొన్ని చిత్రాలను చూద్దాం.

మకర సంక్రాంతి పదార్థాలతో లాలూ బిజీ

రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మకర సంక్రాంతి సందర్భంగా తినుబండారాలను ఆరగిస్తూ ఇలా కనిపించారు.

ఇఫ్తార్ విందులో మమతా బెనర్డీ

దీదీగా ప్రసిద్ధి పొందిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధ్యక్షురాలు మమతా బెనర్జీ పార్క్ సర్కస్ మైదాన్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఇలా పానీయాన్ని సేవిస్తూ...

దలైలామా చాయ్ తాగే తీరే వేరు..

టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా చాయ్ తాగే తీరే వేరుగా ఉంటుంది. కర్ణాటకలోని గురుపురలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు దలైలామా టీ సేవిస్తూ ఇలా...

ఊమెన్ చాందీ ప్రత్యేకంగా..

ఆదివారంనాడు ఎర్నాకులంలో రక్షణ మంత్రి ఎకె ఆంటోనీతో కలిసి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఇలా...

చవాన్, పవార్ ముంబైలో..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్, మంత్రులు, ప్రతిపక్ష నేతలతో కలిసి శానససభ వర్షాకాలం సమావేశాల సందర్భంగా సహ్యాద్రిలో ఇలా...

జయలలిత ఇలా..

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలో విజయకాంత్, చో రామస్వామిలతో కలిసి ఇలా..

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+