అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ వీడియో ఫేక్ అని ఎలా తేల్చారు.. ఒరిజినల్ వీడియో ఉందా ఎస్పీ: నారా లోకేశ్

|
Google Oneindia TeluguNews

గోరంట్ల మాదవ్ వీడియో ఫేక్ అని ఎస్పీ స్పష్టంచేశారు. ఆ వెంటనే ఎంపీ గోరంట్ల మాదవ్ అటాక్ చేశారు. లోకేశ్, చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఆ తర్వాత నారా లోకేశ్ స్పందించారు. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప వ్యాఖ్యలను తప్పుబట్టారు. వీడియో ఫేక్ అని ఎస్పీ ఎలా తేల్చురో చెప్పాలని ప్రశ్నించారు. ఏ ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

వీడియో ఒరిజినల్ ఉందని ఎస్పీ భావిస్తున్నారా అని లోకేష్ ప్రశ్నించారు. వీడియోను ఒరిజనల్ అని నిర్థారించలేకపోతున్నాం అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. వీడియోను మార్ఫింగ్‌ లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వీడియోకు సంబంధించి బాధితులెవరు ఫిర్యాదు చేయలేదని వివరించారు. వీడియోని మార్ఫింగ్‌ చేసినట్లు ఎంపీ అనుచరులు ఫిర్యాదు చేశారని ఎస్పీ మీడియాకు వెల్లడించారు.

how you find out that one is fake video:nara lokesh

ఆ వీడియోను మొదట iTDP official అనే వాట్సాప్ గ్రూపులో పోస్ట్‌ చేశారని తెలిపారు. ఈ నెల 4వ తేదీన అర్ధరాత్రి 2.07 గంటలకు +447443703968 నెంబర్‌ నుంచి పోస్ట్‌ చేశారు. సదరు నంబరు యూకే వొడాఫోన్‌కు సంబంధించినదిగా గుర్తించామని ఆయన ప్రకటించారు. దీనిపై లోకేశ్ అనుమానాలు వ్యక్తం చేశారు. వీడియో ఒరిజినల్ కాదని ఎలా చెబుతారు అని ప్రశ్నించారు. ఏ సంస్థ రిపోర్ట్ ఇచ్చిందని అడిగారు. ఈ వీడియోకు సంబంధించి ఒరిజిన‌ల్ వీడియో అంటూ ఒక‌టి ఉంద‌ని ఎస్పీ భావిస్తున్నారా? అని కూడా లోకేశ్ ప్ర‌శ్నించారు. ఆ వీడియో ఒరిజిన‌ల్ కాదని ఏ ఫోరెన్సిక్ నివేదిక చెప్పిందో ఎస్పీ బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేశారు.

English summary
how you find out that one is fake video tdp leader nara lokesh asked to anantapur sp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X