పవన్‌పై కొడాలి నాని హాట్ కామెంట్స్, ఆ చెప్పుతో నీవు, బాబు అంటూ..
పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై ఆంధ్రప్రదేశ్‌లో రచ్చ జరుగుతుంది. ప్యాకేజీ స్టార్ అనడంపై చెప్పు చూయించి, కొడతానని జనసేన అధినేత ఫైరయ్యారు. ఆ వెంటనే వైసీపీ నేతలు/ మంత్రులు కౌంటర్ అటాక్ చేశారు. వైసీపీ నుంచి ఒక్కొ నేత విమర్శలు చేస్తున్నారు. ఇవాళ మాజీమంత్రి కొడాలి నాని కామెంట్ చేశారు. పవన్ కల్యాణ్ కామెంట్లపై అదే స్థాయిలో ఫైరయ్యారు.

ప్యాకేజీయే ముఖ్యం..
పవన్
కామెంట్లపై
మాజీ
మంత్రి,
గుడివాడ
ఎమ్మెల్యే
కొడాలి
నాని
స్పందించారు.
పవన్
కల్యాణ్
కు
ఆత్మాభిమానం
కంటే
కూడా
ప్యాకేజీనే
ముఖ్యం
అన్నారు.
టీడీపీ
అధినేత
చంద్రబాబుకు
ఊడిగం
చేయడానికే
జనసేన
ఉందని
కామెంట్
చేశారు.
పవన్
కల్యాణ్
వ్యాఖ్యలను
ప్రస్తావించిన
నాని...
ఘాటు
వ్యాఖ్యలు
చేశారు.
పవన్...
చెప్పును
జాగ్రత్తగా
ఉంచుకో.
వచ్చే
ఎన్నికల్లో
కౌంటింగ్
రోజున
అదే
చెప్పుతో
నీవు
కొట్టుకో
అని
ఘాటుగా
అన్నారు.
ఈ
స్థితికి
కారణమైన
చంద్రబాబును
అదే
చెప్పుతో
కొట్టు
అని
ఘాటు
వ్యాఖ్యలు
చేశారు.

జగన్‌ను అలా అనడం..
వైసీపీ
నేతలు
తీవ్రస్థాయిలో
ఫైర్
అవుతున్నారు.
నేతలనే
కాక..
సీఎం
జగన్‌ను
కూడా
అలా
అంటారా
అని
అంటున్నారు.
సినిమాలు
వేరు..
రాజకీయాలు
వేరు
అని
గుర్తుచేస్తున్నారు.
ఓపిక
ఉండాలని..
ఆవేశపడితే
వచ్చేదెమి
లేదని
కొందరు
అభిప్రాయం
వ్యక్తం
చేస్తున్నారు.
పవన్
సభలకు
వచ్చే
జనాలు..
చూసేందుకు
వస్తున్నారు..
కానీ
అవీ
ఓటు
బ్యాంకా
అని
మరికొందరు
అడుగుతున్నారు.
ఇటు
నిన్న
ఎమ్మెల్యే
భూమన
కరుణాకర్
రెడ్డి
కూడా
వినూత్న
నిరసన
చేపట్టారు.

వినూత్న నిరసనలు
పవన్
చేసిన
కామెంట్లను
నిరసిస్తూ
తిరుపతి
ఎమ్మెల్యే
భూమన
కరుణాకర్
రెడ్డి
వినూత్న
నిరసనకు
దిగిన
సంగతి
తెలిసిందే.తిరుపతి
తుడా
సర్కిల్
వద్ద
గల
వైఎస్సార్
విగ్రహం
వద్ద
వైసీపీ
నేతలతో
కలిసి
నిరసనకు
దిగారు.
చెప్పులను
గుట్టగా
పోసి...
దాని
ముందు
కూర్చొని
నిరసన
చేపట్టారు.
తిరుపతి
మేయర్‌తోపాటు
కార్పొరేటర్లు,
వైసీపీ
శ్రేణులు
పెద్ద
సంఖ్యలో
పాల్గొన్నారు.
వైసీపీ
ఎమ్మెల్యేలు
సహా
సీఎం
జగన్
ను
ఉద్దేశించి
పవన్
చేసిన
వ్యాఖ్యలను
తీవ్రమైన
నేరంగా
పరిగణించాల్సి
ఉంటుందన్నారు.
తన
వ్యాఖ్యలతో
మూడు
నేరాలకు
పాల్పడ్డారని
అన్నారు.
ప్రజా
ప్రతినిధులను
చెప్పుతో
కొడతానని
కామెంట్
చేయడం
ద్వారా
పవన్
హత్యాయత్నానికి
పాల్పడ్డారని
తెలిపారు.
ఓ
రాజకీయ
పార్టీకి
అధ్యక్షుడిగా
ఉన్న
పవన్
కల్యాణ్
ఇలా
కామెంట్
చేస్తే..
ఆ
పార్టీ
శ్రేణులు
ఇంకెంత
రెచ్చిపోతాయోనని
కరుణాకర్
రెడ్డి
ఆందోళన
వ్యక్తం
చేశారు.