CBN: కార్యకర్త కోసం కొత్త లూక్ లో సీఎం చంద్రబాబు..

నారా చంద్రబాబు నాయుడు. ఓ పార్టీకి అధినేతగానే కాదు.. టెక్నాలజీని అందిపుచ్చుకునే నేతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ సైబర్ టవర్స్ ఏర్పాటు, హైటెక్ సిటీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విడిపోయిన తర్వాత ఏపీకి మరోసారి సీఎం అయ్యారు. ఏపీకి అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. కానీ ఆ తర్వాత అధికారం కోల్పోయారు. అప్పటి నుంచి మరోసారి అధికారంలోకి రావడానికి కృషి చేశారు.

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేతన కలిసి పోటీ చేసి బంపర్ మెజారిటీ సాధించారు. మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
తాజాగా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబ నాయుడు కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అందులో ఓ మహిళ కార్యకర్త తమ అధినేతలో హీరోను చూడాలనుకుంది. సార్ అందాలు పెట్టుకోండి అని కోరారు. సార్ అంటూ బ్లాక్ గ్లాసెస్ ఇచ్చారు. ఆమె కోరికను కాదనని సీఎం వాటిని ధరించి ఫొటోకు పోజులిచ్చారు. ఆ క్షణం ఉత్సాహానికి గురైన ఆమె జై బాబు అంటూ నినదించారు.

A photo of CM Chandrababu wearing glasses is going viral on social media

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాబు ఫొటోకు నెటిజన్లు కామెంట్ల చేస్తున్నారు. హైటెక్ బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏపీకి హీరో వచ్చాడని ఒకరు.. రియల్ హీరో అని మరొకరు కామెంట్లు చేశారు. చంద్రబాబు ప్రస్తుతం ఏపీ అభివృద్ధి దృష్టి పెట్టారు. ఆగిపోయిన అమరావతిని మళ్లీ పట్టాలు ఎక్కిస్తున్నారు. ఏపీకి అద్భుతమైన రాజధానిని నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+