సీఎంను కలవనివ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా: మహిళ బెదిరింపు

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలవనివ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ మహిళ ఆదివారం మధ్యాహ్నం సీఎం నివాసం వద్ద భద్రతా సిబ్బందిని బెదిరించింది.

శ్రీకాకుళం నుంచి రెండు మూడు సార్లు కలిసేందుకు వచ్చినప్పటికీ అవకాశం లభించడం లేదని ఈ రోజు ముఖ్యమంత్రిని కలవనిదే వెళ్లేదిలేదని ఆమె తేల్చి చెప్పేసింది. దీంతో సిబ్బంది నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు.

A woman threatens to meet CM Chandrababu

ఈ క్రమంలో సీఎంను కలవనివ్వకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించింది. వెంటనే స్పందించిన సిబ్బంది.. సోమవారం తర్వాత ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+