హెయిర్ స్టైల్ స్టూడియోలో నటి శుభ్ర అయ్యప్ప సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: ఫిలింనగర్‌లో ఏర్పాటు చేసిన ‘సిరో' మేకప్ అండ్ హెయిర్ స్టైల్ స్టూడియోను టాలీవుడ్ నటి శుభ్ర అయ్యప్ప శుక్రవారం ప్రారంభించారు. అందం కోసం నేటితరం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. సినిమాలో తప్పదు కాబట్టి మేకప్ చేసుకుంటాను కానీ బయట మాత్రం వీలైనంత తక్కువ మేకప్‌తో ఉంటాను అని అన్నారు.
పలువురు సినీ తారలకు మేకప్ వేయడం ద్వారా ఎడ్వర్ట్, జింగ్ అందరికీ సుపరిచితమయ్యారని చెప్పారు. అయితే మేకప్ కోసమే ప్రత్యేకంగా ఓ స్టూడియోను నగరంలో ఏర్పాటు చేయడం ద్వారా నగర మహిళలకు ఖచ్చితంగా కొత్త అందాలను ఎడ్వర్ట్ అందించనున్నారని తెలిపారు.

శుభ్ర అయ్యప్ప
ఫిలింనగర్‌లో ఏర్పాటు చేసిన ‘సిరో' మేకప్ అండ్ హెయిర్ స్టైల్ స్టూడియోను టాలీవుడ్ నటి శుభ్ర అయ్యప్ప శుక్రవారం ప్రారంభించారు.

శుభ్ర అయ్యప్ప
అందం కోసం నేటితరం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

శుభ్ర అయ్యప్ప
సినిమాలో తప్పదు కాబట్టి మేకప్ చేసుకుంటాను కానీ బయట మాత్రం వీలైనంత తక్కువ మేకప్‌తో ఉంటాను అని అన్నారు.

శుభ్ర అయ్యప్ప
పలువురు సినీ తారలకు మేకప్ వేయడం ద్వారా ఎడ్వర్ట్, జింగ్ అందరికీ సుపరిచితమయ్యారని చెప్పారు.

శుభ్ర అయ్యప్ప
అయితే మేకప్ కోసమే ప్రత్యేకంగా ఓ స్టూడియోను నగరంలో ఏర్పాటు చేయడం ద్వారా నగర మహిళలకు ఖచ్చితంగా కొత్త అందాలను ఎడ్వర్ట్ అందించనున్నారని తెలిపారు.

శుభ్ర అయ్యప్ప
సినీ తారలకు మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేసిన ఎడ్వర్ట్-జింగ్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన మేకప్ స్టూడియోను సిరోను ఆమె శుక్రవారం ప్రారంభించారు.

శుభ్ర అయ్యప్ప
సినిమాలో తప్పదు కాబట్టి మేకప్ చేసుకుంటాను కానీ బయట మాత్రం వీలైనంత తక్కువ మేకప్‌తో ఉంటాను అని అన్నారు.












Click it and Unblock the Notifications