ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ లో ఫోన్స్ పై అద్భుతమైన డీల్స్.. కొనెయ్యండి!!
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో అన్ని రకాల బ్రాండ్ల సెల్ ఫోన్ల పై అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా Redmi note 12 5G, Realme 11X 5G, samsung galaxy F34 5G, poco X 5, Infinix note 30 5G, Motorola G54 5G వంటి ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లను ఇచ్చి వినియోగదారులకు పండుగను తెచ్చింది flipkart.
Realme 11X 5G
ఇక flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్స్ లో Realme 11X 5G 6 జిబి ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో మొబైల్ ధర 14వేల 999రూపాయలుగా పేర్కొంది. ఈ మొబైల్ పైన 3000 రూపాయలు డిస్కౌంట్ ను యువ నుండి ఫ్లిప్ కార్ట్, ఇక బ్యాంక్ ఆఫర్లో మరో వెయ్యి రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ను కేవలం 11, 999 లకే విక్రయించనుంది.

Redmi Note 12 5G
ఈ సంవత్సరం జనవరిలో లాంచ్ అయిన Redmi Note 12 5G మొబైల్ అసలు ధర 17,999 రూపాయలు కాగా ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ సేల్ లో 15 వేల రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. బ్యాంకు కార్డులపై అదనంగా 10శాతం డిస్కౌంట్ తో కలిపి ఈ ఫోన్ 15 వేల రూపాయలకు సేల్ కు ఉంది..
Samsung Galaxy F34 5G
Samsung Galaxy F34 5G స్మార్ట్ ఫోన్ అసలు ధర 18,999. బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఈ మొబైల్ ఫోన్ ను బ్యాంక్ ఆఫర్ తో కలిపి 14,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డులతో మరో పది శాతంతో కలిపి ఈ సేల్ లో 14,999 రూపాయలకే మొబైల్ వస్తుంది.
Infinix Note 30 5G
Infinix Note 30 5G మొబైల్ విషయానికి వస్తే, దీని అసలు ధర 14 వేల 999 రూపాయలు కాగా అసలు ఇది 13,499 రూపాయలకే అందుబాటులోకి రానుంది. 108 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా ఉన్న ఈ ఫోన్లో 6.7 8 అంగుళాల డిస్ ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 ఎస్ ఓ సి తో సహా ఇతర ఫీచర్లు కూడా ఎంతో బాగున్నాయని అంటున్నారు.
Motorola G54 5G
Motorola G54 5G ఇటీవలనే విడుదలైంది. 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా తో కూడిన రెండు కెమెరాల సెటప్ ఈ మొబైల్లో ఉంది. 12 జిబి ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర 15,999 రూపాయలుగా ఉంది. క్రెడిట్ కార్డులపై అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
Poco X5 5G
ఈ ఏడాది మార్చిలో Poco X5 5G మొబైల్ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ 8gb ర్యామ్, 256gb స్టోరేజీ కలిపి అసలు ధర 23 వేల 999 రూపాయలు కాగా, అన్ని ఆఫర్లతో కలిపి 14,999 రూపాయలకే లభించనుంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications