ఈ పెళ్లిలో చంద్రబాబు: ఆ పెళ్లిలో జగన్ (పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదులో ఐఎఎస్ అధికారి రమాకాంత్ రెడ్డి కుటుంబంలోని పెళ్లికి హాజరయ్యారు. గురువారంనాడు జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వివాహానికి ఆయన హాజరయ్యారు.

అదే సమయంలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కడప జిల్లా పులివెందులలో గురువారంనాడు జరిగిన తన చిన్నాన్న వైయస్ జోసెఫ్ రెడ్డి కూతురు వీణ, పవన్ కుమార్ రెడ్డిల వివాహానికి హాజరయ్యారు. కుటుంబ సభ్యులతో సహా ఆయన ఈ వివాహానికి హాజరయ్యారు.

నారా చంద్రబాబు నాయుడు గురువారంనాడు ఐసిఐసిఐ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రాజమణి కూడా చంద్రబాబుతో సమావేశమయ్యారు.

రమాకాంత్ ఇంటి పెళ్లికి..

రమాకాంత్ ఇంటి పెళ్లికి..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐఎఎస్ అధికారి రమాకాంత్ రెడ్డి ఇంటి పెళ్లికి గురువారంనాడు హాజరయ్యారు.

ఉన్నతాధికారులతో భేటీ...

ఉన్నతాధికారులతో భేటీ...

ఐసిఐసిఐ ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.

ఉన్నతాధికారులతో చంద్రబాబు

ఉన్నతాధికారులతో చంద్రబాబు

ఐసిఐసిఐ ఉన్నతాధికారులు గురువారంనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు.

చిన్నాన్న కూతురు పెళ్లికి...

చిన్నాన్న కూతురు పెళ్లికి...

కడప జిల్లా పులివెందులలో జరిగిన తన చిన్నాన్న జోసఫ్ రెడ్డి కూతురు వీణ వివాహానికి వైయస్ జగన్ హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+