వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబును చూడాలనుకున్న 9 ఏళ్ల కీర్తి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును చూడాలని తొమ్మిదేళ్ల బాలిక కోరుకుంది. అది శనివారం నాడు నెరవేరింది.

ఏపీ ముఖ్యమంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్నందున చంద్రబాబు అంకుల్‌కు తానే మొదటి అభినందన తెలియజేయాలని ఆమె కలవరించింది. అది నెరవేరింది.

ఆ తొమ్మిదేళ్ల బాలిక పేరు కీర్తి. ఆె బోన్ మ్యారో ఫెయిల్యూర్ బాధితురాలు. శనివారం సీఎం చంద్రబాబు తన నివాసంలో కీర్తిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని పలకరించారు.

చంద్రబాబుతో కీర్తి

చంద్రబాబుతో కీర్తి

శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో కీర్తిని అప్యాయంగా దగ్గర తీసుకుని కుశల ప్రశ్నలు వేశారు.

చంద్రబాబుతో కీర్తి

చంద్రబాబుతో కీర్తి

ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీర్తి వైద్యం కోసం ఆమె పేరుపై రూ.5 లక్షల డిపాజిట్‌ చేస్తామని హామీ ఇచ్చారు.

 చంద్రబాబుతో కీర్తి

చంద్రబాబుతో కీర్తి

పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చిలకపాడుకు చెందిన వట్టికూటి రామకృష్ణ, కవితల కుమార్తె కీర్తి ఏడాది కాలంగా బోన్‌మ్యారో ఫెయిల్యూర్‌తో బాధపడుతోంది.

 చంద్రబాబుతో కీర్తి

చంద్రబాబుతో కీర్తి

చంద్రబాబును చూడాలన్న కీర్తి కోరికను 'మేక్‌ ఎ విష్‌' సంస్థ నిర్వాహకురాలు డాక్టర్‌ పుష్పాదేవి జైన్‌ సీఎం కార్యాలయానికి తెలిపింది.

చంద్రబాబుతో కీర్తి

చంద్రబాబుతో కీర్తి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును చూడాలని తొమ్మిదేళ్ల బాలిక కోరుకుంది. అది శనివారం నాడు నెరవేరింది.

చంద్రబాబుతో కీర్తి

చంద్రబాబుతో కీర్తి

ఏపీ ముఖ్యమంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్నందున చంద్రబాబు అంకుల్‌కు తానే మొదటి అభినందన తెలియజేయాలని ఆమె కలవరించింది. అది నెరవేరింది.

English summary
CM Chandrababu Naidu makes 9 year old Keerthi's wish come true
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X