కేసీఆర్ గారూ! గెలిచినందుకు శుభాకాంక్షలు: చంద్రబాబు, లోకేష్, జగన్ శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శుభాకాంక్షలు తెలిపారు.
Congratulating KCR garu for winning the Assembly elections in Telangana.
— N Chandrababu Naidu (@ncbn) December 11, 2018
తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు అని చంద్రబాబు ఓ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో కేసీఆర్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిందుకు కాంగ్రాట్స్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు.
Hearty congratulations to Telangana CM Sri K. Chandrasekhara Rao garu and all the winners of the assembly elections in MP, Rajasthan, Chhattisgarh and Mizoram.
— Lokesh Nara (@naralokesh) December 11, 2018
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
RDT: ఫలించిన మంత్రి లోకేష్ మంత్రాంగం-మళ్లీ మొదలైన ఆర్డీటీ సేవా ప్రస్థానం..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం











Click it and Unblock the Notifications