ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన టాలీవుడ్ నటి (ఫోటోలు)
హైదరాబాద్: హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న 'శ్రీ సత్యసాయి నిగమాగమనం' ఎలగాన్స్ షాపీ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. సోమవారం ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ అలేఖ్య చేతుల మీదగా ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ మంగళవారం వరకు అంటే రెండు రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన అలేఖ్య ఎగ్జిబిషన్‌లో స్టాల్స్‌ను కలియతిరిగారు.
ఈ సందర్బంలో ఆమె మాట్లాడుతూ డిజైనర్ వేర్, జ్యూయలరీ, సిల్క్, కాటన్, డిజైనర్ శారీలు, ఫ్యాషన్ లాంటి వాటిని ఒకే చోట ప్రదర్శనకు ఉంచడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకురాలు కవితా జైన్ మాట్లాడుతూ ఎగ్జిబిషన్‌లో 60పైగా మహిళలకు, పిల్లలకు సంబంధించిన దుస్తులను ప్రదర్శనకు ఉంచామన్నారు.
ప్రదర్శనలో ఫ్యాషన్ చీరలు, ఉపకరణాలు, పెళ్లి దుస్తులు, డిజైనర్ దుస్తులు వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగుళూరు, ముంబై, జైపూర్, ఢిల్లీ, చెన్నై, కోల్ కత్తాల నుంచి ఫ్యాషన్ డిజైనర్స్‌లకు సంబంధించిన ఉత్పత్తులు ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్సనకు ఉంచామన్నారు.
మరిన్ని వివరాల కోసం ఈ ఫోన్ నెంబర్ 95429 76567 సంప్రదించగలరు.

నటి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభం
'శ్రీ సత్యసాయి నిగమాగమనం' ఎలగాన్స్ షాపీ ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్న టాలీవుడ్ హీరోయిన్ అలేఖ్య.

నటి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభం
'శ్రీ సత్యసాయి నిగమాగమనం' ఎలగాన్స్ షాపీ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన జ్యూయలరీతో ఫోటోకు ఫోజులిస్తున్న టాలీవుడ్ హీరోయిన్ అలేఖ్య.

నటి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభం
ఎలగాన్స్ షాపీ ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు కవితా జైన్‌తో కస్టమర్స్. కవితా జైన్ మాట్లాడుతూ ఎగ్జిబిషన్‌లో 60పైగా మహిళలకు, పిల్లలకు సంబంధించిన దుస్తులను ప్రదర్శనకు ఉంచామన్నారు.

నటి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభం
'శ్రీ సత్యసాయి నిగమాగమనం' ఎలగాన్స్ షాపీ ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్న టాలీవుడ్ హీరోయిన్ అలేఖ్య. అనంతరం ఫోటోలకు ఫోజులిస్తున్న హీరోయిన్.

'శ్రీ సత్యసాయి నిగమాగమనం' ఎలగాన్స్ షాపీ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన దుస్తులతో ఫోటోకు ఫోజులిస్తున్న టాలీవుడ్ హీరోయిన్ అలేఖ్య.

నటి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభం
'శ్రీ సత్యసాయి నిగమాగమనం' ఎలగాన్స్ షాపీ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన దుస్తులతో ఫోటోకు ఫోజులిస్తున్న టాలీవుడ్ హీరోయిన్ అలేఖ్య.

Click it and Unblock the Notifications