ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ 2023: ఆఫర్ల పండుగకు రెడీ అయిపోండిక!!

వాల్ మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్ కార్ట్ తన రాబోయే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2023 సేల్ ను వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లలో రాబోతున్నట్లు ప్రకటించింది. భారీ ఆఫర్లతో, బంపర్ డిస్కౌంట్లతో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వచ్చేస్తుందని ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వచ్చే నెలలో ఈవెంట్ నిర్వహించాలని ఫ్లిప్ కార్ట్ ప్లాన్ చేసింది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ద్వారా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించడానికి ప్లాన్ చేస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులకు బ్యాంక్ ఆఫర్లు, తగ్గింపులు, క్యాష్ బ్యాక్ లు, ధరల తగ్గింపులను విస్తృతంగా అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కు సంబంధించి తేదీ షెడ్యూల్ ఇంకా వెలువడలేదు. అక్టోబర్ మూడో తేదీ నుండి భారతదేశంలో ఈ సేల్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Flipkart Big Billion Days Sale 2023: Get Ready for the bumper Offers!!

ఫ్లిప్‌కార్ట్ సాధారణంగా గృహోపకరణాలు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్లు, ఫ్యాషన్, దుస్తులు తదితరాలపై భారీ తగ్గింపులను అందిస్తుంది. ఈ సేల్ వన్ ప్లస్, శాంసంగ్ మరియు ఆపిల్ గాడ్జెట్స్ పై కూడా భారీ తగ్గింపులను అందించనుంది. ఈ సేల్ లో టాప్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ మోడల్స్ తక్కువ ధరలకే సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.

అలాగే ల్యాప్ ట్యాప్ లు, స్మార్ట్ వాచీలు 50 నుంచి 80 శాతం డిస్కౌంట్ తో అందించనున్నట్టు తెలుస్తుంది. వైడ్ స్క్రీన్ మానిటర్స్ పై 70 శాతం, ప్రింటర్ల పై 60 శాతం, టీవీలపై 80 శాతం, పాపులర్ 4k స్మార్ట్ టీవీలపై 75 శాతం డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చని పేర్కొంది.

ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పండుగ త్వరలో రాబోతున్న వేళ మీ గ్రుహోపకరణాలకు, గాడ్జెట్ లను కొనుగోలు చెయ్యటానికి రెడీ అయిపోండి. ఫ్లిప్‌కార్ట్ ఇచ్చే అద్భుతమైన ఆఫర్లను వాడుకొని మీ ఖర్చును తగ్గించుకుని కావాల్సిన వస్తువులు కొనుక్కోండి. ఇక ఫ్యామిలీ అంతా పండుగ చేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+