గుడివాడ ఏరియా ఆస్పత్రి సిబ్బందికి తప్పని లైంగిక వేధింపులు

కృష్ణా : ఆస్పత్రిలో మహిళా సిబ్బందిని తోబుట్టువులా చూసుకోవాల్సిన అతడు .. లైంగికంగా వేధిస్తున్నాడు. మహిళా సిబ్బందినే గాక .. మహిళ స్వీపర్లకు ఫోన్ చేసి తిట్ల దండకం చదువుతున్నట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా గుడివాడ ఏరియా ఆస్పత్రిలో ఆర్ఎంవో వేధింపుల పర్వం వెలుగుచూసింది.

 gudiwada hospital employees harassed by rmo

ఇలా బయటపడింది

గుడివాడ ఏరియా ఆస్పత్రిలో పనిచేసే మహిళా సిబ్బందికి ఆర్ఎంవో వేధింపులు తప్పడం లేదు. ఆర్ఎంవోకు సూపర్ వైజర్ నాగేంద్ర సహకరిస్తున్నాడు. కోరిక తీర్చకుంటే ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో బాధిత మహిళలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. మహిళా ఉద్యోగులే గాక .. స్వీపర్లకు ఫోన్ చేసి వేధిస్తున్నారు. ఆ పని, ఈ పని రాత్రిళ్లు ఫోన్ చేసి క్షోభకు గురిచేస్తున్నారని బయటపడింది. ఆర్ఎంవో, సూపర్ వైజర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+