మళ్లీ హీటెక్కిన ఆళ్ళగడ్డ-అఖిల వార్నింగ్ లు-సుబ్బారెడ్డి కౌంటర్లు..!

రాయలసీమలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం మరోసారి రాజకీయాలతో వేడెక్కింది. అదీ అధికార టీడీపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతోనే హీటెక్కింది. దీనికి కారణం ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఒకప్పటి ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి అనుచరుడు, ఇప్పుడు ప్రత్యర్థి ఏవీ సుబ్బారెడ్డి. వీరిద్దరి మధ్య సాగుతున్న సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య ఏం జరగబోతోందనే టెన్షన్ ఇప్పుడు ఆళ్ళగడ్డను భయపెడుతోంది.

భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వీరిద్దరూ టీడీపీలో ఉండటంతో సయోధ్య కుదర్చడం అధిష్టానానికే సాధ్యం కావడం లేదు. దీంతో ఇరువురినీ సంతృప్తి పర్చేందుకు చంద్రబాబు కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇందులో సుబ్బారెడ్డి కూడా తనతో సమానంగా ఎదగడం ఇష్టం లేని ఎమ్మెల్యే అఖిలప్రియ.. మళ్లీ నోరు విప్పారు. సుబ్బారెడ్డికి లేటెస్టే వార్నింగ్ ఇచ్చారు.

high tension in allagadda as mla bhuma akhila priya-av subba reddy verbal war

ఏ.వి.సుబ్బారెడ్డి ఆళ్ళగడ్డను వదిలి వెళ్లాలని నంద్యాల ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అల్టిమేట్ జారీ చేయడంతో వారిద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. దీంతో ఏ.వి.సుబ్బారెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తాజాగా
ఇరు వర్గాలకు సంబంధించిన వర్గీయులు ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి తెగబడిన సంఘటనలు ఉన్నాయి అయితే ఈరోజు ఉదయం ఏవి సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలోని తన నివాసానికి చేరుకున్నారు.ఆయన రాకను తెలుసుకున్న పోలీసులు ఆయన నివాసం వద్ద భారీ స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డను వదిలి వెళ్లాలని ఎమ్మెల్యే అఖిలప్రియ అల్టిమేట్ జారీ చేయడంతో ఎవరో చెప్తే తాను ఎందుకు బయటకు వెళ్లాలంటూ సుబ్బారెడ్డి ప్రశ్నించారు..దీంతో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+