స్వాతి నాయుడుకు భర్త వేధింపులు..?: పాపతో సహా వదిలేస్తాడట, గొడవ ఇందుకే, వదిలేస్తానని..?
స్వాతి నాయుడు తెలుసు కదా.. ఆమె తెలియని యువత ఉండరు. యూట్యూబ్ శృంగార వీడియాల్లో ఆమె అంతా ఫేమస్. అయితే ఆమె గతేడాది అవినాష్ అనే అతడిని పెళ్లి చేసుకుంది. వీరిది ప్రేమ వివాహం కావడం విశేషం. కానీ ఇప్పడు గొడవలు బయటపడుతున్నాయి. తన భర్త వేధిస్తున్నాడని.. త్వరలోనే విడిపోతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు విడిపోతున్నామనే అంశాన్ని వీడియోలో స్వాతినాయుడు వివరించారు. అయితే అదీ నిజమైన వీడియోనేనా.. ? లేదంటే వ్యూస్ కోసం వదిలిరా అనే సందేహాం కూడా కలుగుతోంది. కానీ ప్రస్తుతానికైతే భర్త వేధింపులే అని తెలుస్తోంది.

పాప జన్మించాక.. వేధింపులు....
తమకు ఇటీవలే పాప పుట్టిందని.. కానీ చిన్నారి అనారోగ్యంగా ఉందని స్వాతినాయుడు తెలిపారు. కొత్త ఇళ్లు కడుతుండగా భర్త ఆ పనులు చూసుకుంటున్నాడని వివరించారు. లాక్ డౌన్ వల్ల తమకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని.. ఇటు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అటు భర్త రోజు తాగడంతో విసిగిపోయానని చెప్పారు. రాత్రి కాగానే డ్రింక్ చేస్తున్నాడని.. అడిగితే రకరకాల అబద్దాలు చెబుతున్నాడని వాపోయింది.

చిన్న విషయానికే కోపం...
పాపను చూడటం లేదు, చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకుంటున్నాడని కన్నీటి పర్యంతమైంది. దీంతో అవినాష్‌ని పెళ్లి చేసుకొని తప్పు చేశానా అనే భావన వ్యక్తమవుతోందని నిట్టూర్చింది. తనే పెళ్లి చేసుకోవాలని అడిగాడని, ప్రేమ పేరుతో వంచించాడని పేర్కొన్నారు. తాగడం వల్ల ఇంత ఇబ్బంది ఉంటుందని తెలియలేదని.. కానీ అతను మాత్రం డ్రింక్ సర్వస్వం అంటున్నాడని తెలిపారు.

పాపతో సహా తనను వదిలేస్తాడట...?
మందు మానేయాలని కోరితే.. తనను, పాపను వదిలేస్తానని చెబుతున్నాడని పేర్కొన్నారు. ఆస్తి విషయంలో కూడా నాన్నతో గొడవలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. పాపకు పాలు ఇస్తోన్న సమయంలో కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడని వాపోయారు. తర్వాత మందు తెచ్చుకొని తాగితే.. తను కావాలా, మందు కావాలా అని అడిగితే మందే కావాలని చెప్పడంతో గొడవ జరిగిందని వివరించారు.
Recommended Video

కాళ్లు, చేతులు కోసుకొని, సైకోలా మారిన..?
అతని వేధింపులపై పోలీసులకు చెబుతానని వెళ్తుంటే.. చేతులు కాళ్లు కోసుకుంటున్నాడని చెప్పారు. తనని ఏమనడం లేదు కానీ.. తనను తాను కోసుకొని.. సైకోలా బిహేవ్ చేస్తున్నాడని ఏడ్చింది. తనను పెళ్లి కాకముందు చాలా మంది ఏడిపించారని... పెళ్లైన తరువాత, కడుపుతో ఉన్నప్పుడు కూడా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు పాపని పెట్టుకుని ఏడాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది. మేం త్వరలో విడిపోవడం ఖాయమని తేల్చిచెప్పింది. అవసరమైతే పాపని కూడా అతనికే వదిలేసి వెళిపోతా అని స్వాతి నాయుడు తన గోడును వెళ్లబోసుకుంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications