యస్‌‌మార్ట్‌ను ప్రారంభించిన ఐస్‌‌క్రీమ్-2 టీమ్(పిక్చర్స్)

హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్, వైట్ గూడ్స్ విభాగంలో సుప్రసిధ్ద సంస్దగా అందరికీ తెలిసిన రామకృష్ణ టెలెట్రానిక్స్‌కు చెందిన యస్ మార్ట్ తమ 11వ సూపర్ స్టోర్‌ను బిహెచ్ఇఎల్ వద్ద ప్రారంభించింది. ఈ సూపర్ స్టోర్ ప్రారంభోత్సవంలో ఐస్ క్రీమ్ - 2 చిత్రం బృందం పాల్గోంది.

టాలీవుడ్ నటి, ఐస్ క్రీమ్ 2 చిత్ర ఫేంతో పాటుగా ఎంఎల్ఏ మహిపాల్ రెడ్డి, నీలియ - సీఈఓ, రవికుమార్ - ఎండి ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గోన్నారు.

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, హోమ్ అప్లయెన్సెస్ రిటైల్ రంగంలో తమ సృజనాత్మక ఆఫర్లు, అగ్రశ్రేణి బ్రాండ్ల నుంచి విస్తృతశ్రేణి ఉత్పత్తులు, పరిశ్రమలో ఎన్నో మొదటి ఆవిష్కరణలు, అత్యున్నత సేవల ద్వారా పూర్తి మార్పు తీసుకురావడానికి యస్ మార్ట్ ప్రయత్నస్తుంది.

ఎలక్ట్రానిక్ రిటైల్ విభాగంలో పవర్ బ్రాండ్స్ రైజింగ్ స్టార్స్ అవార్డును గెలుచుకుంది. కూకట్ పల్లిలో ప్రారంభించిన మొదటి సూపర్ స్టోర్ విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహించటంతో పాటుగా ఎలక్ట్రానిక్ రిటైల్‌లో నూతన బెంచ్ మార్క్‌ను సృష్టించింది.

బహుళ అంతస్దుల భవంతి, అతి పెద్ద షాపింగ్ ప్రదేశం, 5వేలకు పైగా ఉత్పత్తులు, 200కు పైగా బ్రాండ్లతో బిహెచ్ఇఎల్ సూపర్ స్టోర్ అత్యుత్తమ ఎలక్ట్రానిక్ స్టోర్‌గా నిలవనుంది. టీవీలు నుంచి రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు, మొబైల్స్, మైక్రో ఓవెన్స్, లాప్ టాప్‌, కెమెరాలు, గీజర్లు అన్నీ ఒకే చోట ఉండే ప్రదేశం యస్ మార్ట్.

నటీ, నటుల చేతుల మీదుగా యస్‌మార్ట్ ప్రారంభోత్సవం

నటీ, నటుల చేతుల మీదుగా యస్‌మార్ట్ ప్రారంభోత్సవం

టాలీవుడ్ నటి, ఐస్ క్రీమ్ 2 చిత్ర ఫేంతో పాటుగా ఎంఎల్ఏ మహిపాల్ రెడ్డి, నీలియ - సీఈఓ, రవికుమార్ - ఎండి ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గోన్నారు.

 నటీ, నటుల చేతుల మీదుగా యస్‌మార్ట్ ప్రారంభోత్సవం

నటీ, నటుల చేతుల మీదుగా యస్‌మార్ట్ ప్రారంభోత్సవం

ఎలక్ట్రానిక్స్, వైట్ గూడ్స్ విభాగంలో సుప్రసిధ్ద సంస్దగా అందరికీ తెలిసిన రామకృష్ణ టెలెట్రానిక్స్‌కు చెందిన యస్ మార్ట్ తమ 11వ సూపర్ స్టోర్‌ను బిహెచ్ఇఎల్ వద్ద ప్రారంభించింది. ఈ సూపర్ స్టోర్ ప్రారంభోత్సవంలో ఐస్ క్రీమ్ - 2 చిత్రం బృందం పాల్గోంది.

నటీ, నటుల చేతుల మీదుగా యస్‌మార్ట్ ప్రారంభోత్సవం

నటీ, నటుల చేతుల మీదుగా యస్‌మార్ట్ ప్రారంభోత్సవం

ఎలక్ట్రానిక్ రిటైల్ విభాగంలో పవర్ బ్రాండ్స్ రైజింగ్ స్టార్స్ అవార్డును గెలుచుకుంది. కూకట్ పల్లిలో ప్రారంభించిన మొదటి సూపర్ స్టోర్ విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహించటంతో పాటుగా ఎలక్ట్రానిక్ రిటైల్‌లో నూతన బెంచ్ మార్క్‌ను సృష్టించింది.

 నటీ, నటుల చేతుల మీదుగా యస్‌మార్ట్ ప్రారంభోత్సవం

నటీ, నటుల చేతుల మీదుగా యస్‌మార్ట్ ప్రారంభోత్సవం

బహుళ అంతస్దుల భవంతి, అతి పెద్ద షాపింగ్ ప్రదేశం, 5వేలకు పైగా ఉత్పత్తులు, 200కు పైగా బ్రాండ్లతో బిహెచ్ఇఎల్ సూపర్ స్టోర్ అత్యుత్తమ ఎలక్ట్రానిక్ స్టోర్‌గా నిలవనుంది.

 నటీ, నటుల చేతుల మీదుగా యస్‌మార్ట్ ప్రారంభోత్సవం

నటీ, నటుల చేతుల మీదుగా యస్‌మార్ట్ ప్రారంభోత్సవం

టీవీలు నుంచి రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు, మొబైల్స్, మైక్రో ఓవెన్స్, లాప్ టాప్‌, కెమెరాలు, గీజర్లు అన్నీ ఒకే చోట ఉండే ప్రదేశం యస్ మార్ట్.

 నటీ, నటుల చేతుల మీదుగా యస్‌మార్ట్ ప్రారంభోత్సవం

నటీ, నటుల చేతుల మీదుగా యస్‌మార్ట్ ప్రారంభోత్సవం

వినియోగదారులే లక్ష్యంగా పనిచేసే యస్ మార్ట్, షాపింగ్ చేసిన ప్రతిసారీ వినియోగదారులకు అత్యుత్తమ షాపింగ్ అనుభూతులను అందించాలని కోరుకుంటుంది. ప్రారంభోత్సవ సందర్బంగా పలు ఆకర్షణీయమైన ఆఫర్లను యస్ మార్ట్ ప్రకటిస్తుంది.

నగర వ్యాప్తంగా తమ స్టోర్‌లను ఏర్పాటు చేసే పథకాలను రచించటంతో పాటుగా మరిన్ని ప్రదేశాల్లో తమ స్టోర్‌లను ప్రారంభించడానికి పథకాలు రచిస్తుంది. వీటితో పాటుగా యస్ మార్ట్ మినీ స్టోర్‌లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించి తమ ఉనికిని మరితం బలోపేతం చేసుకోనుంది.

ప్రాంఛైజీ మోడల్ ద్వారా 100 యస్ మార్ట్ స్టోర్స్ ఈ సంవత్సరానికి ప్రారంభించనున్నారు. వీటితో పాటుగా జంట నగరాల్లో యస్ మొబైల్ స్టోర్లు 75 ప్రారంభించనున్నారు.

రిటైల్ ఎలక్ట్రానిక్ రంగంలో ఈ తరహా ఆఫర్లు అందించటంలో ఇదే తొలిసారి. ఈ ఆఫర్ ద్వారా నూతనంగా వివహం చేసుకున్నవారు, తమ ఇంటిలోని వస్తువులను అప్ గ్రేడ్ చేసుకునేవాలనుకునేవారికి వారు లేదంటే నూతన ప్రేదశంకు వెళ్తున్న వారికి ఈ ఆఫర్లు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది.

నగర వ్యాప్తంగా తమ స్టోర్‌లను ఏర్పాటు చేసే పథకాలను రచించటంతో పాటుగా మరిన్ని ప్రదేశాల్లో తమ స్టోర్‌లను ప్రారంభించడానికి పథకాలు రచిస్తుంది. వీటితో పాటుగా యస్ మార్ట్ మినీ స్టోర్‌లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించి తమ ఉనికిని మరితం బలోపేతం చేసుకోనుంది.

ప్రాంఛైజీ మోడల్ ద్వారా 100 యస్ మార్ట్ స్టోర్స్ ఈ సంవత్సరానికి ప్రారంభించనున్నారు. వీటితో పాటుగా జంట నగరాల్లో యస్ మొబైల్ స్టోర్లు 75 ప్రారంభించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+