ఇన్‌క్రెడిబుల్ వార్షికోత్సవంలో నటి దీపు (పిక్చర్స్)
హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా ఇండియా ప్రాజెక్ట్స్' కేంద్ర ప్రభుత్వ రిలీఫ్ ఫండ్ ‘గంగా క్లీనింగ్' కోసం రూ. 5 లక్షల విరాళాన్ని అందజేసింది. సంస్థ 7వ వార్షికోత్సవంలో భాగంగా వందలాది ఉద్యోగుల సమక్షంలో నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
భారతీయ జనతా పార్టీ నేత డాక్టర్ కె లక్ష్మణ్, టాలీవుడ్ నటీనటులు దీపు నాయుడు, అభినవ్ సర్దార్ పటేల్, ఫ్యాషన్ డిజైనర్ రూపారెడ్డిల సమక్షంలో ఆ సంస్థ సిఈఓ ప్రవీణ్ కుమార్ నెడుంగడి, డైరెక్టర్లు విటి విజయ్ కుమార్, అవతర్ సింగ్‌లు రూ. 5 లక్షల చెక్కును అందజేశారు.
ఇన్‌క్రెడిబుల్ ఇండియా సంస్థ ఉద్యోగులు తమ ఒక్క జీతాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా సిఈఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. వేడుకల కోసం డబ్బును వృథా చేయకుండా మంచి పని కోసం తమ వంతు సహాయంగా అందజేశామని చెప్పారు. పవిత్రమైన గంగా నది శుభ్రం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

ఇన్‌క్రెడిబుల్ ఇండియా
కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ‘ఇన్‌క్రెడబుల్ ఇండియా ప్రాజెక్ట్స్' కేంద్ర ప్రభుత్వ రిలీఫ్ ఫండ్ ‘గంగా క్లీనింగ్' కోసం రూ. 5 లక్షల విరాళాన్ని అందజేసింది.

ఇన్‌క్రెడిబుల్ ఇండియా
సంస్థ 7వ వార్షికోత్సవంలో భాగంగా వందలాది ఉద్యోగుల సమక్షంలో నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

దీపు నాయుడు
ఇన్‌క్రెడబుల్ ఇండియా సంస్థ 7వ వార్షికోత్సవంలో పాల్గొన్న టాలీవుడ్ నటి దీపు నాయుడు.

ఇన్‌క్రెడిబుల్ ఇండియా
ఇన్‌క్రెడబుల్ ఇండియా సంస్థ 7వ వార్షికోత్సవంలో పాల్గొని మాట్లాడుతున్న బిజెపి నేత డాక్టర్ కె లక్ష్మణ్.

ఇన్‌క్రెడిబుల్ ఇండియా
భారతీయ జనతా పార్టీ నేత డాక్టర్ కె లక్ష్మణ్, టాలీవుడ్ నటీనటులు దీపు నాయుడు, అభినవ్ సర్దార్ పటేల్, ఫ్యాషన్ డిజైనర్ రూపారెడ్డిల సమక్షంలో ఆ సంస్థ సిఈఓ ప్రవీణ్ కుమార్ నెడుంగడి, డైరెక్టర్లు విటి విజయ్ కుమార్, అవతర్ సింగ్‌లు రూ. 5 లక్షల చెక్కును అందజేశారు.

దీపు నాయుడు
ఈ సందర్భంగా సిఈఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. వేడుకల కోసం డబ్బును వృథా చేయకుండా మంచి పని కోసం తమ వంతు సహాయంగా అందజేశామని చెప్పారు.
-
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక సంచలన పోస్టు.. -
రాజేంద్ర ప్రసాద్‌కి హీరో విశాల్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే !! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి "అంజనా దేవి"కి స్పెషల్ అవార్డు..! -
ఊపిరి ఆపేసే గ్లింప్స్ వచ్చేసింది.. వణికిస్తున్న హారర్ థ్రిల్లర్..! -
విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 4 ఏళ్లకే! -
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !!












Click it and Unblock the Notifications