అలరించిన ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్: ఏపి, టి స్టాళ్లు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ‘ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్' ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పర్యాటక శాఖతోపాటు వివిధ రాష్ట్రాల స్టాళ్లను ఏర్పాటు చేశారు.
ప్రదర్శనను తిలకించేందుకు పలువురు ఆసక్తి చూపారు. పలువురు నృత్యకారులు ఈ సందర్భంగా చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.

ట్రావెల్ మార్ట్
నగరంలోని నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ‘ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్' ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

ట్రావెల్ మార్ట్
ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పర్యాటక శాఖతోపాటు వివిధ రాష్ట్రాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రదర్శనను తిలకించేందుకు పలువురు ఆసక్తి చూపారు.

ట్రావెల్ మార్ట్
‘ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్'లో ఏర్పాటు చేసిన మలేషియా స్టాల్.

ట్రావెల్ మార్ట్
‘ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్'లో ఏర్పాటు చేసిన తెలంగాణ పర్యాటకం స్టాల్.

ట్రావెల్ మార్ట్
‘ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్'లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పర్యాటకం స్టాల్.

ట్రావెల్ మార్ట్
‘ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్'లో ఏర్పాటు చేసిన అందమైన వస్తువులు.

ట్రావెల్ మార్ట్
‘ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్'లో నృత్య ప్రదర్శన చేస్తున్న యువతి.

ట్రావెల్ మార్ట్
‘ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్'లో ఏర్పాటు చేసిన గోవా టూరిజం స్టాల్.

ట్రావెల్ మార్ట్
‘ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్'లో ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన.

ట్రావెల్ మార్ట్
నగరంలోని నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ‘ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్' ప్రదర్శనను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications