కెసిఆర్ భార్య బతుకమ్మ: కెసిఆర్‌తో జిఎంఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సతీమణి శోభ బతుకమ్మ, దసరా పర్వదినాల శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యాలయం తెలంగాణ భవన్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.
తెలంగాణ భవన్లో ఆమె ఇతర మహిళలతో చేతులు కలిపి బతుకమ్మ ఆడారు. ఈ వేడుకల్లో తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తెలంగాణ డిజిపి కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి.

తెలంగాణ సచివాలయం, అసెంబ్లీ ప్రాంగణాల్లో కూడా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళా ఉద్యోగులంతా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. సచివాలంయలో మంత్రి హరీష్ రావు సతీమణి శ్రీనిత బొడ్డెమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసెంబ్లీలో బతుకమ్మ వేడుకలకు మండలి చైర్మన్ స్వామి గౌడ్‌తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో జిఎంఆర్ ప్రతినిధులు శుక్రవారంనాడు సమావేశమయ్యారు. ఏరోస్పేస్ ప్రాజెక్టుపై జిఎంఆర్ ప్రతినిధులు ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు ప్రోత్సహకాలు ఇవ్వాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications