పనిలోను, జగన్ కోసం బతిమాలిన హీరో రాజా(పిక్చర్స్)

హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఓట్లు వేయమని అడుగుతున్నారు.

ప్రచార పర్వంలో భాగంగా సరదాకో లేక సంతోషానికో ఓటర్ల మనసులు గెలుచుకునేందుకో కానీ అభ్యర్థులు చిత్రవిచిత్రమైన పనులు చేస్తున్నారు.

కొందరు అభ్యర్థులు ఖైమా కొట్టగా, మరికొందరు దోశలు పోశారు. ఇంకొందరు దుకాణాల్లో వస్తువులను తూచారు. తాపీ మేస్త్రీగా మారిన వారు కూడా ఉన్నారు.

కూన

కూన

సిట్టింగ్ శాసన సభ్యుడు, కాంగ్రెసు పార్టీ కుత్బుల్లాపూర్ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా ఓ పాపను ఎత్తుకున్న దృశ్యం.

దిల్ సుఖ్ నగర్

దిల్ సుఖ్ నగర్

రాజధాని హైదరాబాదులోని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, బిసి నేత కృష్ణయ్య ఇంటింటికి ప్రచారం చేస్తున్న దృశ్యం.

దిల్ సుఖ్ నగర్

దిల్ సుఖ్ నగర్

రాజధాని హైదరాబాదులోని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మజ్జిగ పోస్తూ ప్రచారం చేస్తున్న దృశ్యం.

దిల్ సుఖ్ నగర్

దిల్ సుఖ్ నగర్

రాజధాని హైదరాబాదులోని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ అసెంబ్లీ అభ్యర్థి సుధీర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపి అభ్యర్థి సర్వే సత్యనారాయణల కలయిక.

దిల్ సుఖ్ నగర్

దిల్ సుఖ్ నగర్

రాజధాని హైదరాబాదులోని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్న మహిళా కాంగ్రెసు నాయకులు.

పద్మారావు

పద్మారావు

రాజధాని హైదరాబాదులోని సికింద్రాబాదు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి పద్మారావు ప్రచారం చేస్తున్న దృశ్యం.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ అంబర్ పేట నియోజకవర్గ అభ్యర్థి కిషన్ రెడ్డి శనివారం తన నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓ చిన్నారని ఎత్తుకున్నారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ అంబర్ పేట నియోజకవర్గ అభ్యర్థి కిషన్ రెడ్డి శనివారం తన నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కిషన్ పాదయాత్ర.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ అంబర్ పేట నియోజకవర్గ అభ్యర్థి కిషన్ రెడ్డి శనివారం తన నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కిషన్ పాదయాత్ర.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ అంబర్ పేట నియోజకవర్గ అభ్యర్థి కిషన్ రెడ్డి శనివారం తన నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కిషన్ పాదయాత్ర. ఓటు అడుగుతున్న దృశ్యం.

లక్ష్మణ్

లక్ష్మణ్

భారతీయ జనతా పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ కె లక్ష్మణ్ శనివారం తన నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు హారతి ఇస్తున్న దృశ్యం. ఈ ప్రచారంలో టిడిపి నేతలు పాల్గొన్నారు.

లక్ష్మణ్

లక్ష్మణ్

భారతీయ జనతా పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ కె లక్ష్మణ్ శనివారం తన నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు హారతి ఇస్తున్న దృశ్యం. ఈ ప్రచారంలో టిడిపి నేతలు పాల్గొన్నారు.

రాజా

రాజా

ప్రముఖ నటుడు రాజా ముషీరాబాద్ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ దృశ్యం.

రాజా

రాజా

ప్రముఖ నటుడు రాజా ముషీరాబాద్ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ దృశ్యం. ఓ అవ్వను ఓటేయమని అడుగుతున్న రాజా

అక్బర్

అక్బర్

మజ్లిస్ పార్టీ నేత, సిట్టింగ్ శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ శనివారం తన నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేశారు. బైక్ పై దూసుకెళ్తున్న అక్బర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+