చెర్రీ కూతురికి ముద్దుపేరు పెట్టేసి.. అభిమానుల హంగామా; షూటింగ్స్ కు రామ్‌చరణ్ బ్రేక్!!
రామ్ చరణ్ ఉపాసన దంపతులు 11 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తల్లిదండ్రులు అయ్యారు. జూన్ 20వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అటు రామ్ చరణ్, ఉపాసన కుటుంబాలలో సంతోషం వెల్లివిరుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి మనవరాలు పుట్టిన నేపద్యంలో అపోలో ఆసుపత్రి వద్ద ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.
మెగా వారసురాలు వచ్చేసింది అంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ లో కి అడుగుపెట్టిన ఆడబిడ్డ సంతోషంగా ఉండాలంటూ దేవుడు ఆశీర్వాదం కోసం పలు దేవాలయాలలో చిరంజీవి అభిమానులు పూజలు చేస్తున్నారు. అపోలో ఆస్పత్రి వద్ద హార్ట్ సింబల్ లో ఉన్న బెలూన్ లను ఎగరవేసి అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

Biggest Mega Festival of #MegaPrincess Kick starting 🥁🥁#RamCharanUpasanaBabyGirl@AlwaysRamCharan @upasanakonidela ✨️💕 pic.twitter.com/h7ZX5JXPTG
— Trends RamCharan™ (@TweetRamCharan) June 20, 2023
ఇక చిరంజీవి ఇంట్లో మెగా వారసురాలు అడుగుపెట్టడంతో సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులు చిన్నపిల్లలతో మెగాస్టార్ చిరంజీవి ఆడుకుంటున్న వీడియోలను షేర్ చేస్తూ కంగ్రాట్స్ చెబుతున్నారు. అంతేకాదు వెల్కమ్ టు మెగా ప్రిన్సెస్ అంటూ ట్విట్టర్లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. అప్పుడే చెర్రీ బిడ్డకు మెగా ప్రిన్సెస్ అంటూ ముద్దు పేరు పెట్టేశారు.
మెగా వారసురాలు 👧❤️
— RC CELEBRATIONS™ (@RC_celebrations) June 20, 2023
Congratulations @AlwaysRamCharan & @upasanakonidela garu ❤️#RamCharanUpasanaBabyGirl pic.twitter.com/SpK2q0LZKJ
మనవరాలు పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు సినీ సెలబ్రిటీల దగ్గర నుండి అభిమానులు వరకు ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్, స్నేహ రెడ్డి లు అపోలో ఆసుపత్రికి వెళ్లి రామ్ చరణ్, ఉపాసన ల కు శుభాకాంక్షలు తెలిపి, చిన్నారిని ముద్దు చేశారు. మొత్తంగా కొణిదెల వారి ఇంట మూడవ తరం రావడంతో అందరిలోనూ ఆనందం వెల్లివిరుస్తుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications