'మిస్ అమరావతి' : రాజధానిలో అత్యంత అందగత్తె ఎవరు?
విజయవాడ : ప్రపంచీకరణ నేపథ్యం.. కొన్ని రంగాలను మరింత విస్తృతం చేసింది. సాంప్రదాయ భావాల స్థానంలో ఆధునిక రంగులను అద్ది.. ఎగువ తరగతి కుటుంబాలకే పరిమితమైన మోడలింగ్ లాంటి రంగాలను మధ్య తరగతికి కూడా విస్తరించింది. స్కూళ్లు, కాలేజీలు, పబ్లింగ్ ఈవెంట్స్.. ఇలా కార్యక్రమమేదైనా.. ర్యాంప్ వాక్ లాంటి కార్యక్రమాలు ప్రతీ చోటా దర్శనమిస్తూనే ఉన్నాయి.
ఇక నవ్యాంధ్ర రాజధానిలోను ఇప్పుడిదే ఫీవర్ కొనసాగుతోంది. రాజధాని ప్రాంతంలో మోస్ట్ బ్యూటీఫుల్ వుమెన్ కోసం.. ఇప్పుడు 'మిస్ అమరావతి' పోటీలు జరుగుతున్నాయి. ఫ్యూచర్ ఆల్, సాయి క్రియేటివ్ ఎంటర్ టెయిన్ మెంట్స్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ పోటీలో.. అందాల భామ కిరిటాన్ని దక్కించుకోవడానికి గుంటూరు భామలు పోటీ పడ్డారు.

ర్యాంప్ పై హోయలు పోతూ.. చూపరులను ఆకట్టుకునేలా సాగింది మిస్ అమరావతి ర్యాంప్ షో. ఈ ర్యాంప్ వాక్ ద్వారా 11 మందిని అమ్మాయిలను ఎంపిక చేసినట్లుగా చెప్పారు నిర్వాహకులు. విజయవాడలో నిర్వహించే మిస్ అమరావతి కాంటెస్ట్ నుంచి మరో 11 మందిని ఎంపిక చేసి.. 22 మంది అమ్మాయిలతో అక్టోబర్ లో ఫైనల్ కాంటెస్ట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ












Click it and Unblock the Notifications