ఎటిక్విటి నైట్‌లో మాక్స్ మిస్‌ల సందడి(పిక్చర్స్)

హైదరాబాద్: పేజ్ 3 ఎంటర్‌టైన్మెంట్ నిర్వహిస్తున్న ‘మాక్స్ మిస్ హైదరాబాద్' అందాల పోటీలోని ఫైనలిస్టుల కోసం ఏర్పాటు చేసిన గ్రూమింగ్ సెషన్స్, ఎటిక్విటి నైట్‌‌లో ప్రతిభావంతులైన యువతులకు పరిణతి చెందిన ఒక మోడల్‌గా ఎదగడంలోని అంశాలపై అవగాహన కల్పించారు. గ్రాండ్ ఫినాలే ఫైనలిస్టులు పలు సెషన్స్‌లో పాల్గొనగా, పితార్స్ మరియు న్యూస్ కేఫ్ నిర్వహించిన ఎటిక్విటి నైట్, సామాజిక నడవడికలోని పలు (భోజన)డైనింగ్ పరిస్థితులలో ఎలా మెలగాలో యువతులకు తెలిపాయి.

ఈ సందర్భంగా పేజ్ 3 ఎంటర్‌టైన్మెంట్ ఫౌండర్, సిఈఓ మాట్లాడుతూ.. మోడలింగ్ వృత్తి విజయసాధనలో ఒంటరితనం సహాయపడదని అన్నారు. అయితే గ్రూమింగ్, ఫైన్-ట్యూనింగ్, డైన్ ఎటిక్విటి, ఇతర ప్రవర్తనా అంశాలతో కూడిన సెషన్స్ పోటీదారులను అందాల ప్రపంచంలో ముందుంచుతాయని చెప్పారు. పోటీదారులకు పరిణితి చెందిన అత్యుత్తమ వ్యక్తిత్వాన్ని అందించడానికి కృషి చేస్తున్నామని శ్రీనివాస్ చెప్పారు.

ప్రతీ ఏటా నిర్వహించబడుతున్న ‘మిస్ హైదరాబాద్' అందాల పోటీ తమ హృదయాలకు దగ్గరైందని మడిజ వైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి రవికాంత్ పొపూరి అన్నారు. ఈ పోటీ 2వ ఎడిషన్‌తో మా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ పోటీ అందాల ప్రపంచంలోకి అమ్మాయిలకు ఆహ్వానం పలుకుందని చెప్పారు. హైదరాబాద్ 2014 అందాల పోటీ నాణ్యత, ఫిట్‌నెస్ విషయాలలో అభివృద్ధి సాధించాలని ఒక స్పాన్సర్‌గా పితార్స్ కోరుకుంటుందని ఆయన తెలిపారు.

గత 2వారాలుగా ఫైనలిస్టుల కొరకు ఏర్పాటు చేసిన సెషన్స్‌కు అదనంగా పితార్స్ నిర్వహించిన ఈ‘ఎటిక్విటి నైట్' ఫైనలిస్టుల్లోని విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుతూ ఫిబ్రవరి 19, 2014న జరిగే గ్రాండ్ ఫినాలేకు సిద్ధం చేస్తుందని రవికాంత్ తెలిపారు. న్యూస్ కేఫ్ (హైదరాబాద్, బెంగళూరు) డైరెక్టర్ కిరణ్ కొణిజేటి మాట్లాడుతూ.. మిస్ హైదరాబాద్ 2014 అందాల పోటీతో జతకడుతున్నందుకు గర్వపడుతున్నామని తెలిపారు.

మిస్ హైదరాబాద్ ఫైనలిస్టులు

మిస్ హైదరాబాద్ ఫైనలిస్టులు

పేజ్ 3 ఎంటర్‌టైన్మెంట్ నిర్వహిస్తున్న ‘మాక్స్ మిస్ హైదరాబాద్' అందాల పోటీలోని ఫైనలిస్టుల కోసం ఏర్పాటు చేసిన గ్రూమింగ్ సెషన్స్, ఎటిక్విటి నైట్‌‌లో ప్రతిభావంతులైన యువతులకు పరిణతి చెందిన ఒక మోడల్‌గా ఎదగడంలోని అంశాలపై అవగాహన కల్పించారు.

అటిక్విటిలో యువతులు

అటిక్విటిలో యువతులు

గ్రాండ్ ఫినాలే ఫైనలిస్టులు పలు సెషన్స్‌లో పాల్గొనగా, పితార్స్ మరియు న్యూస్ కేఫ్ నిర్వహించిన ఎటిక్విటి నైట్, సామాజిక నడవడికలోని పలు (భోజన)డైనింగ్ పరిస్థితులలో ఎలా మెలగాలో యువతులకు తెలిపాయి.

డైనింగ్ వద్ద మోడల్

డైనింగ్ వద్ద మోడల్

పేజ్ 3 ఎంటర్‌టైన్మెంట్ నిర్వహిస్తున్న ‘మాక్స్ మిస్ హైదరాబాద్' అందాల పోటీలోని ఫైనలిస్టుల కోసం ఏర్పాటు చేసిన గ్రూమింగ్ సెషన్స్, ఎటిక్విటి నైట్‌‌లో పాల్గొన్న మోడల్.

మోడల్ కృతిక

మోడల్ కృతిక

పేజ్ 3 ఎంటర్‌టైన్మెంట్ నిర్వహిస్తున్న ‘మాక్స్ మిస్ హైదరాబాద్' అందాల పోటీలోని ఫైనలిస్టుల కోసం ఏర్పాటు చేసిన గ్రూమింగ్ సెషన్స్, ఎటిక్విటి నైట్‌‌లో పాల్గొన్న మోడల్ కృతిక సింగ్.

అటక్విటిలో పాల్గొన్న యువతులు

అటక్విటిలో పాల్గొన్న యువతులు

పేజ్ 3 ఎంటర్‌టైన్మెంట్ నిర్వహిస్తున్న ‘మాక్స్ మిస్ హైదరాబాద్' అందాల పోటీలోని ఫైనలిస్టుల కోసం ఏర్పాటు చేసిన గ్రూమింగ్ సెషన్స్, ఎటిక్విటి నైట్‌‌లో పాల్గొన్న యువతులు.

యువతుల సందడి

యువతుల సందడి

గ్రాండ్ ఫినాలే ఫైనలిస్టులు పలు సెషన్స్‌లో పాల్గొనగా, పితార్స్ మరియు న్యూస్ కేఫ్ నిర్వహించిన ఎటిక్విటి నైట్, సామాజిక నడవడికలోని పలు (భోజన)డైనింగ్ పరిస్థితులలో ఎలా మెలగాలో యువతులకు తెలిపాయి.

మోడల్స్

మోడల్స్

పేజ్ 3 ఎంటర్‌టైన్మెంట్ నిర్వహిస్తున్న ‘మాక్స్ మిస్ హైదరాబాద్' అందాల పోటీలోని ఫైనలిస్టుల కోసం ఏర్పాటు చేసిన గ్రూమింగ్ సెషన్స్, ఎటిక్విటి నైట్‌‌లో ప్రతిభావంతులైన యువతులకు పరిణతి చెందిన ఒక మోడల్‌గా ఎదగడంలోని అంశాలపై అవగాహన కల్పించారు.

ఎటిక్విటి-డైనింగ్

ఎటిక్విటి-డైనింగ్

గ్రాండ్ ఫినాలే ఫైనలిస్టులు పలు సెషన్స్‌లో పాల్గొనగా, పితార్స్ మరియు న్యూస్ కేఫ్ నిర్వహించిన ఎటిక్విటి నైట్, సామాజిక నడవడికలోని పలు (భోజన)డైనింగ్ పరిస్థితులలో ఎలా మెలగాలో యువతులకు తెలిపాయి. ఈ సందర్భంగా పేజ్ 3 ఎంటర్‌టైన్మెంట్ ఫౌండర్, సిఈఓ మాట్లాడుతూ.. మోడలింగ్ వృత్తి విజయసాధనలో ఒంటరితనం సహాయపడదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+