కుర్చీల్లోనే వికలాంగుల డ్యాన్స్, భారతం (పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మాదాపూర్‌లో గల నోవాటెల్ హోటల్లో ఎబిలిటీ అన్‌లిమిటెడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికలాంగుల ప్రదర్శన ఆకట్టుకుంది.

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని, మానసిక స్థైర్యం ఉంటే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయవచ్చని నిరూపించారు. వీల్ చైర్‌లో కూర్చునే మహాభారతం, భగవద్గీతను తమ నృత్య భంగిమల ద్వారా అందంగా సాక్షాత్కరింపజేసి నగరవాసులను మంత్రముగ్ధులను చేశారు.

శనివారం రాత్రి హెచ్ఐసిసిలో జరిగిన వీరి ప్రదర్శన మానసికోల్లాసం కలిగించడంతో పాటు స్ఫూర్తినీ రగిలించింది. మానసిక స్థైర్యం ఉంటే శారీరక వైకల్యం అధిగమించటం కష్టమేమీ కాదని తెలుపటంతో పాటుగా నేటి యువతకు స్ఫూర్తి కలిగించటానికే దేశవ్యాప్తంగా తమ ప్రదర్శనలిస్తున్నామన్నట్లు ఆర్గనైజేషన్ తెలిపింది.

నోవాటెల్ 1

నోవాటెల్ 1

రాజధాని హైదరాబాదులోని మాదాపూర్‌లో గల నోవాటెల్ హోటల్లో ఎబిలిటీ అన్‌లిమిటెడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికలాంగుల ప్రదర్శన ఆకట్టుకుంది.

నోవాటెల్ 2

నోవాటెల్ 2

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని, మానసిక స్థైర్యం ఉంటే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయవచ్చని ఎబిలిటీ ఆర్గనైజేషన్ నిరూపించింది.

నోవాటెల్ 3

నోవాటెల్ 3

వీల్ చైర్‌లో కూర్చునే మహాభారతం, భగవద్గీతను తమ నృత్య భంగిమల ద్వారా అందంగా సాక్షాత్కరింపజేసి నగరవాసులను మంత్రముగ్ధులను చేశారు.

నోవాటెల్ 4

నోవాటెల్ 4

శనివారం రాత్రి హెచ్ఐసిసిలో జరిగిన వీరి ప్రదర్శన మానసికోల్లాసం కలిగించడంతో పాటు స్ఫూర్తినీ రగిలించింది. రాజధాని హైదరాబాదులోని మాదాపూర్‌లో గల నోవాటెల్ హోటల్లో ఎబిలిటీ అన్‌లిమిటెడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికలాంగుల ప్రదర్శన ఆకట్టుకుంది.

నోవాటెల్ 5

నోవాటెల్ 5

రాజధాని హైదరాబాదులోని మాదాపూర్‌లో గల నోవాటెల్ హోటల్లో ఎబిలిటీ అన్‌లిమిటెడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికలాంగుల ప్రదర్శన ఆకట్టుకుంది.

నోవాటెల్ 6

నోవాటెల్ 6

వీల్ చైర్‌లో కూర్చునే మహాభారతం, భగవద్గీతను తమ నృత్య భంగిమల ద్వారా అందంగా సాక్షాత్కరింపజేసి నగరవాసులను మంత్రముగ్ధులను చేశారు.

నోవాటెల్ 7

నోవాటెల్ 7

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని, మానసిక స్థైర్యం ఉంటే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయవచ్చని ఎబిలిటీ ఆర్గనైజేషన్ నిరూపించింది.

నోవాటెల్ 8

నోవాటెల్ 8

శనివారం రాత్రి హెచ్ఐసిసిలో జరిగిన వీరి ప్రదర్శన మానసికోల్లాసం కలిగించడంతో పాటు స్ఫూర్తినీ రగిలించింది. రాజధాని హైదరాబాదులోని మాదాపూర్‌లో గల నోవాటెల్ హోటల్లో ఎబిలిటీ అన్‌లిమిటెడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికలాంగుల ప్రదర్శన ఆకట్టుకుంది.

నోవాటెల్ 9

నోవాటెల్ 9

మానసిక స్థైర్యం ఉంటే శారీరక వైకల్యం అధిగమించటం కష్టమేమీ కాదని తెలుపటంతో పాటుగా నేటి యువతకు స్ఫూర్తి కలిగించటానికే దేశవ్యాప్తంగా తమ ప్రదర్శనలిస్తున్నామన్నట్లు ఆర్గనైజేషన్ తెలిపింది.

నోవాటెల్ 10

నోవాటెల్ 10

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని, మానసిక స్థైర్యం ఉంటే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయవచ్చని ఎబిలిటీ ఆర్గనైజేషన్ నిరూపించింది.

నోవాటెల్ 11

నోవాటెల్ 11

వీల్ చైర్‌లో కూర్చునే మహాభారతం, భగవద్గీతను తమ నృత్య భంగిమల ద్వారా అందంగా సాక్షాత్కరింపజేసి నగరవాసులను మంత్రముగ్ధులను చేశారు.

నోవాటెల్ 12

నోవాటెల్ 12

మానసిక స్థైర్యం ఉంటే శారీరక వైకల్యం అధిగమించటం కష్టమేమీ కాదని తెలుపటంతో పాటుగా నేటి యువతకు స్ఫూర్తి కలిగించటానికే దేశవ్యాప్తంగా తమ ప్రదర్శనలిస్తున్నామన్నట్లు ఆర్గనైజేషన్ తెలిపింది.

నోవాటెల్ 13

నోవాటెల్ 13

శనివారం రాత్రి హెచ్ఐసిసిలో జరిగిన వీరి ప్రదర్శన మానసికోల్లాసం కలిగించడంతో పాటు స్ఫూర్తినీ రగిలించింది. రాజధాని హైదరాబాదులోని మాదాపూర్‌లో గల నోవాటెల్ హోటల్లో ఎబిలిటీ అన్‌లిమిటెడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికలాంగుల ప్రదర్శన ఆకట్టుకుంది.

నోవాటెల్ 14

నోవాటెల్ 14

రాజధాని హైదరాబాదులోని మాదాపూర్‌లో గల నోవాటెల్ హోటల్లో ఎబిలిటీ అన్‌లిమిటెడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికలాంగుల ప్రదర్శన ఆకట్టుకుంది.

నోవాటెల్ 15

నోవాటెల్ 15

మానసిక స్థైర్యం ఉంటే శారీరక వైకల్యం అధిగమించటం కష్టమేమీ కాదని తెలుపటంతో పాటుగా నేటి యువతకు స్ఫూర్తి కలిగించటానికే దేశవ్యాప్తంగా తమ ప్రదర్శనలిస్తున్నామన్నట్లు ఆర్గనైజేషన్ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+