బాంబు పేల్చిన బాబు, విల్లు ఎక్కు పెట్టారు! (పిక్చర్స్)

నెల్లూరు: రైతన్నల రుణాలు రీషెడ్యూల్‌ చేయడంపై ఆర్బీఐ వెనక్కి వెళుతోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం బాంబు పేల్చారు!

ఆర్థికంగా సుడిగుండంలో ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా నెరవేరుస్తామని ఆయన ప్రకటించారు. శనివారం నెల్లూరులో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.

కొందరు మహిళలు రుణాలు మాఫీ చేయాలంటూ నినదించారు. దీంతో చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రుణాల మాఫీ గురించి సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

బాబు, వెంకయ్య

బాబు, వెంకయ్య

శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా రుణమాఫీ విషయంలో ఆర్బీఐ ఆచితూచి అడుగులేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

బాబు, వెంకయ్య

బాబు, వెంకయ్య

శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.

బాబు, వెంకయ్య

బాబు, వెంకయ్య

శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. వైద్య కళాశాలను పరిశీలిస్తున్న వెంకయ్య, చంద్రబాబు.

బాబు, వెంకయ్య

బాబు, వెంకయ్య

శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు.

బాబు, వెంకయ్య

బాబు, వెంకయ్య

శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. సభలో చంద్రబాబు, వెంకయ్యలు మాట్లాడుకుంటూ..

బాబు, వెంకయ్య

బాబు, వెంకయ్య

శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు వైద్య కళాశాలను ప్రారంభించారు. హాజరైన ప్రముఖులు.

బాబు, వెంకయ్య

బాబు, వెంకయ్య

శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు వైద్య కళాశాలను ప్రారంభించారు. సభలో బాబు, వెంకయ్య.

బాబుతో...

బాబుతో...

శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు వైద్య కళాశాలను ప్రారంభించారు. బాబుతో మాట్లాడుతూ..

హాజరైన వారు

హాజరైన వారు

శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు వైద్య కళాశాలను ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు, వెంకయ్యలు మాట్లాడారు.

చంద్రబాబు

చంద్రబాబు

శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు వైద్య కళాశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విల్లు ఎక్కుపెట్టిన బాబు.

హాజరైన వారు

హాజరైన వారు

శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు వైద్య కళాశాలను ప్రారంభించారు. హాజరైన ప్రముఖులు.

హాజరైన వారు

హాజరైన వారు

శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు వైద్య కళాశాలను ప్రారంభించారు. హాజరైన ప్రముఖులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+