ఎన్టీఆర్ పేరు ఎఫెక్ట్: రాజీవ్‌కు పాలాభిషేకం (పిక్చర్స్)

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టిన అంశంపై శనివారం తెలుగుదేశం, కాంగ్రెస్‌లు పోటాపోటీ నిరసనలకు దిగాయి.

ఎన్టీఆర్‌ను అవమానపరిచే రీతిలో మాట్లాడిన సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తుంటే, వెంటనే ఎన్టీఆర్ పేరును తొలగించాలని కాంగ్రెస్ ధర్నాకు దిగింది.

ఎన్టీఆర్ ఘాట్‌లో మోత్కుపల్లి దీక్షకు దిగగా, బేగంపేట రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ నిరసన చేపట్టారు. డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించే దాకా నిరసనను కొనసాగిస్తామన్నారు.

పొన్నాల

పొన్నాల

శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించాలని సోమాజిగూడ కూడలి రాజీవ్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలు. మాట్లాడుతున్న పొన్నాల లక్ష్మయ్య.

దానం

దానం

శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించాలని సోమాజిగూడ కూడలి రాజీవ్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలు. మాట్లాడుతున్న దానం నాగేందర్.

కాంగ్రెస్

కాంగ్రెస్

శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించాలని సోమాజిగూడ కూడలి రాజీవ్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలు.

పూలహారం

పూలహారం

శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించాలని సోమాజిగూడ కూడలి రాజీవ్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా రాజీవ్ విగ్రహానికి పూలహారం వేస్తున్న దృశ్యం.

పాలాభిషేకం

పాలాభిషేకం

శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించాలని సోమాజిగూడ కూడలి రాజీవ్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా రాజీవ్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న దృశ్యం.

రాజీవ్ గాంధీ

శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టిన అంశంపై శనివారం తెలుగుదేశం, కాంగ్రెస్‌లు పోటాపోటీ నిరసనలకు దిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+