హైదరాబాద్‌లో కేరళ అమ్మాయిలా మజాకా (పిక్చర్స్)
హైదరాబాద్: కేరళ సంప్రదాయ నృత్యాలు, అదరగొట్టే ఫోక్ డ్యాన్సులు, మైమరిపించే సంగీతంతో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం దుమ్ము రేపింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని డిఎస్టీ ఆడిటోరియం సోమవారం హోరెత్తింది. క్యాంపస్ విద్యార్థులు అరుపులు, కేకలతో హంగామా చేశారు.
సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కేరళ విద్యార్థుల ఆధ్వర్యంలో సంప్రదాయాలు ఉట్టిపడేలా నృత్యాలు, సంగీతాలతో అందరినీ ఆకట్టుకున్నారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని ఆనందించారు.

కేరళ
కేరళ సంప్రదాయ నృత్యాలు, అదరగొట్టే ఫోక్ డ్యాన్సులు, మైమరిపించే సంగీతంతో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం దుమ్ము రేపింది.

నిత్యం చదువుతో కుస్తీ పట్టే విద్యార్థిని, విద్యార్థులు తమ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.

కేరళ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని డీఎస్‌టీ ఆడిటోరియంలో సోమవారం మళయాలం కల్చరర్ ఫెస్ట్ -2014ను నిర్వహించారు.

కేరళ
కేరళ రాష్ట్రం సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యార్థినీలు ప్రత్యేకమైన చీరలు ధరించి ప్రత్యేక పంచకట్టుతో వేడుకలకు ముస్తాబై వచ్చారు.

కేరళ
ఏటా యూనివర్సిటీల్లో చదివే దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ సంస్కృతి, సాంప్రదాయాల కలయకతో కల్చరర్ ఫెస్ట్‌ను నిర్వహిస్తారు.

కేరళ
ఇందులో భాగంగా నిర్వహించిన మళయాలం కల్చరర్ ఫెస్ట్‌లో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వేడుకలను వీక్షించేందుకు యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కేరళ
విద్యార్థినీ, విద్యార్థులు పాడిన పాటలకు, సంగీతానికి ప్రేక్షకులు ఈలలు, చప్పట్లతో మరింత ప్రోత్సహించడంతో ఆడిటోరియం మార్మోగింది.

కేరళ
కేరళ సంప్రదాయ నృత్యాలు, అదరగొట్టే ఫోక్ డ్యాన్సులు, మైమరిపించే సంగీతంతో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం దుమ్ము రేపింది.

కేరళ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని డిఎస్టీ ఆడిటోరియం సోమవారం హోరెత్తింది. క్యాంపస్ విద్యార్థులు అరుపులు, కేకలతో హంగామా చేశారు.

కేరళ
సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కేరళ విద్యార్థుల ఆధ్వర్యంలో సంప్రదాయాలు ఉట్టిపడేలా నృత్యాలు, సంగీతాలతో అందరినీ ఆకట్టుకున్నారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని ఆనందించారు.

కేరళ
కేరళ సంప్రదాయ నృత్యాలు, అదరగొట్టే ఫోక్ డ్యాన్సులు, మైమరిపించే సంగీతంతో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం దుమ్ము రేపింది.

Click it and Unblock the Notifications