గర్ల్‌తో కలిపేందుకు: ప్రేమదేశం యువరాణులు (పిక్చర్స్)

హైదరాబాద్: అవాంట్ గ్రేడ్ డిజైనర్ అయిన కోకో ఛానల్, ఫ్యాషన్ ఒక నిర్మాణం వంటిదని, ఇది కళలకు సంబంధించిన విషయమని విశ్వసిస్తారు.

అయితే ఈ పండుగ సీజన్‌లో షోస్టాపర్స్ ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2012 రోచెల్లే మరియా రావ్, తెలుగు సినీ నటుడు నవదీప్, యాక్టర్ కమ్ మోడల్ వినిత చంద్రన్‌లతో కలిసి తాజ్ వివంతాలో జరుగుతున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్లో భారత దేశపు ప్రఖ్యాత డిజైనర్ జయా మిశ్ర తన బ్రైడల్ కలెక్షన్‌ను ప్రదర్శించారు.

సీజన్‌లోని వేడుకలకు లేదా వివాహాల కొరకు పురుషులకు షేర్వానీలు, మహిళళకు డ్రేప్ట్ శారీస్, అనార్కలీస్, ప్లేర్డ్ లెహంగాలు ఈ కలెక్షన్‌లో ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.

ఫ్యాషన్ 1

ఫ్యాషన్ 1

అవాంట్ గ్రేడ్ డిజైనర్ అయిన కోకో ఛానల్, ఫ్యాషన్ ఒక నిర్మాణం వంటిదని, ఇది కళలకు సంబంధించిన విషయమని విశ్వసిస్తారు. అయితే ఈ పండుగ సీజన్‌లో షోస్టాపర్స్ ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2012 రోచెల్లే మరియా రావ్, తెలుగు సినీ నటుడు నవదీప్, యాక్టర్ కమ్ మోడల్ వినిత చంద్రన్‌లతో కలిసి తాజ్ వివంతాలో జరుగుతున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్లో భారత దేశపు ప్రఖ్యాత డిజైనర్ జయా మిశ్ర తన బ్రైడల్ కలెక్షన్‌ను ప్రదర్శించారు.

ఫ్యాషన్ 2

ఫ్యాషన్ 2

సీజన్‌లోని వేడుకలకు లేదా వివాహాల కొరకు పురుషులకు షేర్వానీలు, మహిళళకు డ్రేప్ట్ శారీస్, అనార్కలీస్, ప్లేర్డ్ లెహంగాలు ఈ కలెక్షన్‌లో ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.

ఫ్యాషన్ 3

ఫ్యాషన్ 3

ఈ వస్త్రాలు అత్యుత్తమమైన రంగులు మరియు వినూత్నమైన డిజైన్లతో సున్నితమైన వస్త్రాలతో తయారు చేయబడ్డాయి. వివాహాల విభాగంలో వినియోగదారులకు జయా మిశ్ర యొక్క అద్భుతమైన కలెక్షన్ విభిన్నమైన ఎంపికలను పెళ్లి కుమార్తెల దుస్తులతో అందిస్తుంది.

ఫ్యాషన్ 4

ఫ్యాషన్ 4

ఈ కలెక్షన్ పురాతన ఆభరణాల పెట్టెల నుండి ప్రేరణను పొంది, సాటిన్, జియార్జెట్టీస్, వెల్వెట్ వస్త్రాలపై సమకాలిన డిజైన్లతో రూపొందించిన దుస్తులు భారతీయ సంప్రదాయ ఛాయాచిత్రాల మిశ్రమాన్ని ప్రతిబంబిస్తాయి.

ఫ్యాషన్ 5

ఫ్యాషన్ 5

ఈ కలెక్షన్ కేవలం పెళ్లి కుమార్తెలకు మాత్రమే కాకుండా వారి కుటుంబీకులకు కూడా అందమైన వస్త్రాలను అందిస్తుంది. ఇందులో లభించే విభిన్నమైన రంగుల దుస్తులు, మెహందీ, సంగీత్, వివాహం, రిసెప్షన్ వంటి వేడుకనలు ప్రతిధ్వనింపజేస్తాయి.

ఫ్యాషన్ 6

ఫ్యాషన్ 6

ఇందులోని రంగుల శ్రేణిలో మ్యూటెడ్ గోల్డ్, మిడ్ నైట్ బ్లాక్, ఆంటిక్యూ, రిచ్ మెరూన్, డ్రీమీ వైట్, సార్లెట్ రెడ్, బర్న్ ఆరెంజ్‌లు ఉన్నాయి.

ఫ్యాషన్ 7

ఫ్యాషన్ 7

అయితే ఈ కలెక్షన్‌లో వెల్వెట్, ప్యూర్ మోక్రో వెల్వెట్, బ్రోకేడ్, జియార్జెట్టీ, సాటిన్ రా సిల్క్ వంటి పలు రకాల సున్నితమైన వస్త్రాలపై జరీ త్రెడ్స్, స్వరోవ్‌స్కి క్రిస్టర్స్‌లు నిశింతంగా ఎంబ్రాయిడరీ చేయబడిన అంచులతో వినియోగించబడ్డాయి.

ఫ్యాషన్ 8

ఫ్యాషన్ 8

లెహంగాలలో వాడబడిన పట్టీ టెక్చ్సర్ దృఢమైన కుట్టును సూచించగా, అందులో వాడిన రాళ్లు, పూసలు మనోహరమైన ప్రకాశాన్ని కలిగి ఉంటాయి.

ఫ్యాషన్ 9

ఫ్యాషన్ 9

వీటిలోని జర్దోజి, హ్యాండ్ జర్దోజి వర్క్, అరీ వర్క్ పనితనంలోని అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. జయా మిశ్ర నవ వధువును మునుపెన్నడూ లేనివిధంగా తీర్చి దిద్దారు.

ఫ్యాషన్ 10

ఫ్యాషన్ 10

ఆమె తయారు చేసిన భారతీయ సంప్రదాయ మోతీలు నేటి కాలపు మహిళల అభిరుచులకు సంబంధించినవిగా ఉంటాయి. ప్రతి మహిళలో ఉండే శాశ్వత అందాన్ని అనుసరిస్తూ, జీవితంలోని పలు రకాల షేడ్‌లతో భిన్నమైన డిజైన్లను రూపొందించారు.

ఫ్యాషన్ 11

ఫ్యాషన్ 11

ఆమె రూపొందించిన కలెక్షన్, అందమైన భారతీయ వివాహాలను తలపిస్తాయి. ఇవి ఎలిజబెత్ కాలం నుండి ప్రేరణను పొంది అరేబియన్ వేడుకలతో కలగలిసి వివాహాలను మునుపెన్నడూ లేని విధంగా అద్భుతంగా మారుస్తాయి.

ఫ్యాషన్ 12

ఫ్యాషన్ 12

తన కొత్త కలెక్షన్‌పై జయా మిశ్రా స్పందిస్తూ.. 'నేను ఎల్లప్పుడూ భారత దేశపు సంప్రదాయ డిజైన్లను రూపొందిస్తాను. క్లిష్టత, చక్కదనం, రాచరికం అనే మూడు పదాలను నేను నమ్ముతాను. ఇది కేవలం వదువుకు సంబంధించినవి మాత్రమే కాదు. నేటి ఆధునిక కాలపు మహిళల వస్త్రధారణల అభిరుచికి కూడా సంబంధించినవి' అన్నారు.

ఫ్యాషన్ 13

ఫ్యాషన్ 13

హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ భారత దేశంలోని ప్రఖ్యాత డిజైనర్ల వస్త్రాలను ప్రదర్శించేందుకు డిసెంబర్ 19 నుండి ప్రారంభించబడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+