వెస్లీలో గర్ల్స్&బాయ్స్ ఆట: హ్యాపీగా జయసుధ(పిక్చర్స్)

హైదరాబాద్: వెస్లీ డిగ్రీ కళాశాలలో శనివారం జరిగిన ప్రత్యక్ష సంగీత విభావరిలోని ప్రదర్శనకు వేల సంఖ్యలో విద్యార్థులు, యువత హాజరయ్యారు. ఈ వేడుక ఎన్‌జివో, ఢిల్లీ ఆధారిత లైవ్‌జామ్‌చే నిర్వహించబడింది. ఈ సంవత్సరంలో తన బ్రేక్ ఫ్రీ టూర్‌కు హైదరాబాద్ వేడుకతో ముగింపు పలికింది. ప్రతి ఏటా స్వేచ్ఛ అనే థీమ్‌తో బ్రేక్ ఫ్రీ టూర్ దేశంలోని పలు స్కూళ్లలో నిర్వహించబడుతుంది.

ఇది విద్యార్థులకు వారి వారి ఒత్తిడిని స్వేచ్ఛ కొరకు విచ్ఛిన్నం చేసే ఒక భావన. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే, లైవ్‌జామ్ వారికి నచ్చిన వాతావరణంలో పలు రకాల సంగీత ప్రదర్శనలతో పలు రకాల సంగీత ప్రదర్శనలతో వివిధ మీడియా పద్ధతుల ద్వారా వారిని ఉత్సాహపరుస్తుంది.

ఈ సంవత్సహం హైదరాబాద్ బిఎఫ్‌టి బృందం, జంట నగరాల మరియు వరంగల్లులోని 35 పాఠశాలల్ని సందర్శించింది. ఇందులోని బృందం స్కిట్స్, పాటలు, నృత్యాలు మరియు జీవితంలోని పలు రకాల సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలిపే సక్షఇప్త చర్చలను ప్రదర్సించింది.

వెస్లీ 1

వెస్లీ 1

వెస్లీ డిగ్రీ కళాశాలలో శనివారం ప్రత్యక్ష సంగీత విభావరిలో ప్రదర్శనకు వేలాది సంఖ్యలో విద్యార్థులు, యువత హాజరయ్యారు. వారు దీనిని ఎంజాయ్ చేశారు.

వెస్లీ 2

వెస్లీ 2

ఈ వేడుక ఎన్‌జివో, ఢిల్లీ ఆధారిత లైవ్‌జామ్‌చే నిర్వహించబడింది. ఈ సంవత్సరంలో తన బ్రేక్ ఫ్రీ టూర్‌కు హైదరాబాద్ వేడుకతో ముగింపు పలికింది.

వెస్లీ 3

వెస్లీ 3

ఈ సంగీత విభావరి పిల్లలకు మరియు యుక్త వయస్సులో వారి కోసం ఏర్పాటు చేసిన ప్రతిభా పాటల పోటీలతో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైంది.

వెస్లీ 4

వెస్లీ 4

దీనికి వచ్చిన అసాధారణమైన స్పందన, జాతీయ మరియు స్థానిక మ్యూజిక్ బ్రాండ్‌లతో శ్రోతలను వినసొంపైన వినోదంలో ముంచూతు గొప్ప ప్రకంపనలను సృష్టించింది.

వెస్లీ 5

వెస్లీ 5

ఈ సంగీతపు సాయంత్రానికి సికింద్రాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ జయసుధ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఆమె స్ఫూర్తిదాయక అంశాలతో పిల్లలను ప్రోత్సహించారు.

వెస్లీ 6

వెస్లీ 6

ఈ కార్యక్రమంలో షెల్డన్ బంగేర, ముంబై వారి అద్భుత ప్రదర్శన మరియు బోన్నీ ఆండ్రూస్ లైవ్ జామ్ ఫౌండర్ వారి ఆలోచనల్ని రేకెత్తించే సెషన్లు ఉన్నాయి.

వెస్లీ 7

వెస్లీ 7

మద్యపానం, అశ్లీలం, ధూమపానం, దుర్భాషలాడటం, ఆత్మహత్య ధోరణులను మరియు నిరాశ మొదలైన అంశాలు చర్చించబడ్డాయి.

వెస్లీ 8

వెస్లీ 8

ఈ అతీతమైన వేడుక, లైవ్ జామ్ స్వచ్ఛంద కార్యకర్తలతో సంభాషణలను కల్పిస్తూ పిల్లలపై సాంస్కృతిక ప్రభావాన్ని చూపాయి. అయితే యువతీ, యువకులకు వారి జీవితంలోని నిరాశ, నిస్పృహల నుండి బయటకు తెచ్చి వినోదాన్ని మరియు స్వేచ్ఛను వారికి పంచడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

వెస్లీ 9

వెస్లీ 9

ఈ కార్యక్రమంలో లైవ్ జామ్ ఫౌండర్ బోన్నీ ఆండ్రూస్ మాట్లాడుతూ.. ఉత్సవంలో పాల్గొన్నందుకు తమకు చాలా సంతోషంగా ఉందన్నారు.

వెస్లీ 10

వెస్లీ 10

గత ఎనిమిది సంవత్సరాలుగా యువతను ముఖ్యంగా గ్రామీణ యువతలోని ప్రతిభను తాము ప్రోత్సహిస్తున్నామని బోన్నీ ఆడ్రూస్ చెప్పారు.

వెస్లీ 11

వెస్లీ 11

2009వ సంవత్సరంలో ప్రారంభమైన బ్రేక్ ఫ్రీ టూర్, దాదాపు ఇరవై ఐదు నగరాలలో విజయవంతంగా ప్రదర్శనలను నిర్వహించి తాము గర్వపడేలా చేసిందన్నారు.

వెస్లీ 12

వెస్లీ 12

డ్రగ్స్ వంటి వాటికి అలవాటుపడిన గ్రామీణ యువతను మార్చేందుకు శ్రమించడం గొప్ప విషయమని, సంగీతం వారి సమస్యలకు విరుగుడులా పని చేస్తుందని బోన్నీ ఆండ్రూస్ ఆకాంక్షించారు.

వెస్లీ 13

వెస్లీ 13

ఈ కార్యక్రమంలో లైవ్ జామ్ ఫౌండర్ బోన్నీ ఆండ్రూస్ మాట్లాడుతూ.. ఉత్సవంలో పాల్గొన్నందుకు తమకు చాలా సంతోషంగా ఉందన్నారు.

వెస్లీ 14

వెస్లీ 14

గత ఎనిమిది సంవత్సరాలుగా యువతను ముఖ్యంగా గ్రామీణ యువతలోని ప్రతిభను తాము ప్రోత్సహిస్తున్నామని బోన్నీ ఆడ్రూస్ చెప్పారు.

వెస్లీ 15

వెస్లీ 15

2009వ సంవత్సరంలో ప్రారంభమైన బ్రేక్ ఫ్రీ టూర్, దాదాపు ఇరవై ఐదు నగరాలలో విజయవంతంగా ప్రదర్శనలను నిర్వహించి తాము గర్వపడేలా చేసిందన్నారు.

వెస్లీ 16

వెస్లీ 16

డ్రగ్స్ వంటి వాటికి అలవాటుపడిన గ్రామీణ యువతను మార్చేందుకు శ్రమించడం గొప్ప విషయమని, సంగీతం వారి సమస్యలకు విరుగుడులా పని చేస్తుందని బోన్నీ ఆండ్రూస్ ఆకాంక్షించారు.

వెస్లీ 17

వెస్లీ 17

ఈ కార్యక్రమంలో లైవ్ జామ్ ఫౌండర్ బోన్నీ ఆండ్రూస్ మాట్లాడుతూ.. ఉత్సవంలో పాల్గొన్నందుకు తమకు చాలా సంతోషంగా ఉందన్నారు.

వెస్లీ 18

వెస్లీ 18

ఈ సంగీతపు సాయంత్రానికి సికింద్రాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ జయసుధ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఆమె స్ఫూర్తిదాయక అంశాలతో పిల్లలను ప్రోత్సహించారు.

వెస్లీ 19

వెస్లీ 19

ఈ సంగీతపు సాయంత్రానికి సికింద్రాబాద్ శాసన సభ్యురాలు డాక్టర్ జయసుధ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఆమె స్ఫూర్తిదాయక అంశాలతో పిల్లలను ప్రోత్సహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+