దేవయాని ఇష్యూ: జీపు ఎక్కి హంగామా (పిక్చర్స్)

హైదరాబాద్: అమెరికాలో భారత దౌత్యాధికారిణి దేవయాని పట్ల అమెరికా తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శుక్రవారం ఆందోళన చేపట్టింది. బేగంపేటలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని టిడిపి కార్యకర్తలను ముట్టడించారు. లోనికి చొచ్చుకుపోయే ప్రయత్నాలు చేశారు.

పోలీసులు వారిని అడ్డుకున్నారు. మాజీ మంత్రి, సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.

దేవయాని వైఖరి పట్ల అమెరికా తక్షణమే భారత్‌కు క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. దేవయానికి న్యాయం చేయాలని వారు భారత ప్రభుత్వాన్ని కోరారు. దేవయాని ఇష్యూపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

టిడిపి 1

టిడిపి 1

అమెరికాలో భారత దౌత్యకారిణి దేవయాని అరెస్టును నిరసిస్తూ టిడిపి బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ వద్ద ధర్నా చేపట్టింది. పోలీసులతో టిడిపి మహిళా నాయకురాలు వాగ్వాదం.

టిడిపి 2

టిడిపి 2

అమెరికాలో భారత దౌత్యకారిణి దేవయాని అరెస్టును నిరసిస్తూ టిడిపి బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ వద్ద ధర్నా చేపట్టింది. అమెరికా డౌన్ డౌన్, అమెరికా ముర్దాబాద్, భారత్ జిందాబాద్ అంటూ బరాక్ ఒబామా ప్లకార్డుపై రాసిన దృశ్యం.

టిడిపి 3

టిడిపి 3

అమెరికాలో భారత దౌత్యకారిణి దేవయాని అరెస్టును నిరసిస్తూ టిడిపి బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ వద్ద ధర్నా చేపట్టింది. అమెరికా డౌన్ డౌన్, అమెరికా ముర్దాబాద్, భారత్ జిందాబాద్ అంటూ బరాక్ ఒబామా ప్లకార్డుపై రాసిన దృశ్యం. అరెస్టు చేస్తున్న దృశ్యం.

టిడిపి 4

టిడిపి 4

అమెరికాలోని భారత దౌత్యకారిణి దేవయాని అరెస్టును నిరసిస్తూ బేగంపేటలోని అమెరికా ఎంబీస వద్ద నిరసనలు వ్యక్తం చేస్తారనే ఉద్దేశ్యంతో భారీ బందోబస్తు.

టిడిపి 5

టిడిపి 5

అమెరికాలో భారత దౌత్యకారిణి దేవయాని అరెస్టును నిరసిస్తూ టిడిపి బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ వద్ద ధర్నా చేపట్టింది. ఆందోళనలో ఓ కార్యకర్త.

టిడిపి 6

టిడిపి 6

అమెరికాలో భారత దౌత్యాధికారిణి దేవయాని పట్ల అమెరికా తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శుక్రవారం ఆందోళన చేపట్టింది. అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.

టిడిపి 7

టిడిపి 7

అమెరికాలో భారత దౌత్యకారిణి దేవయాని అరెస్టును నిరసిస్తూ టిడిపి బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ వద్ద ధర్నా చేపట్టింది. పోలీసు వాహనం ఎక్కిన కార్యకర్త.

టిడిపి 8

టిడిపి 8

అమెరికాలో భారత దౌత్యకారిణి దేవయాని అరెస్టును నిరసిస్తూ టిడిపి బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ వద్ద ధర్నా చేపట్టింది. పోలీసు వాహనం ఎక్కి కార్యకర్త హల్ చల్.

టిడిపి 9

టిడిపి 9

అమెరికాలో భారత దౌత్యకారిణి దేవయాని అరెస్టును నిరసిస్తూ టిడిపి బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ వద్ద ధర్నా చేపట్టింది. కార్యకర్తను అరెస్టు చేస్తున్న పోలీసులు.

టిడిపి 10

టిడిపి 10

అమెరికాలో భారత దౌత్యకారిణి దేవయాని అరెస్టును నిరసిస్తూ టిడిపి బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ వద్ద ధర్నా చేపట్టింది. టిడిపి కార్యకర్తలతో పోలీసుల వాగ్వాదం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+