హైదరాబాద్‌లో కేసీఆర్ భారీ కటౌట్లు ఇలా.. (పిక్చర్స్)
హైదరాబాద్: ఈ నెల 18, 19వ తేదీలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్లీనరీ జరగనుంది. ఇందుకోసం హైదరాబాదు ముస్తాబు అవుతోంది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫ్లెక్సీలను రాజధానిలో భారీగా ఏర్పాటు చేస్తున్నారు.
తెరాస ప్లీనరీకి తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల నుండి భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి రానున్నారు. ఏర్పాట్లను తెరాస నేతలు పరిశీలిస్తున్నారు.

ప్లీనరీ
తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ఈ నెల 18వ తేదీ నుండి హైదరాబాదులో ప్రారంభం కానుంది. ఇందుకోసం హైదరాబాదులో ఫ్లెక్సీలు, కటౌట్‌లో ఏర్పాటు చేస్తున్నారు.

ప్లీనరీ
తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ఈ నెల 18వ తేదీ నుండి హైదరాబాదులో ప్రారంభం కానుంది. ఇందుకోసం నగరంలో కేసీఆర్ భారీ కటౌట్‌లు ఏర్పాటు చేసిన దృశ్యం.

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ఈ నెల 18వ తేదీ నుండి హైదరాబాదులో ప్రారంభం కానుంది. ఇందుకోసం హైదరాబాదులో కేసీఆర్ కటౌట్ దృశ్యం.

Click it and Unblock the Notifications