ఆకట్టుకుంటున్న గణేషుడు: సేవలో కాజల్(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వినాయక చవితి సందడి కనిపిస్తోంది. గల్లీకో మండపం, పలు రూపాల్లో కొలువైన గణనాథులు, పూజలు, భజనలు, నిమజ్జనోత్సవాలతో నగరం సందడిగా కనిపిస్తోంది. మూడో రోజు నుండి నిమజ్జనం ప్రారంభమైంది.
పూజలు మొదలు నిమజ్జనం వరకు భక్తుల కోలాహలం, సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. వివిధ రూపాలలో వినాయకులు అలరిస్తున్నారు. ఖైరతాబాద్ విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కడుతున్నారు.
గణపతిలను ప్రముఖులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శనివారం నగరంలోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్) తదితర చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేశారు.

నిమజ్జనానికి వెళ్తూ..
రాష్ట్ర రాజధాని హైదారాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు తీసుకు వెళ్తున్న భక్తులు. భక్తుల కోలాహలం దృశ్యం.

నిమజ్జనం
రాష్ట్ర రాజధాని హైదారాబాదు ట్యాంకుబండు వద్ద వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న భక్తుల దృశ్యం.

వినాయకుడు
రాష్ట్ర రాజధాని హైదారాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు తీసుకు వెళ్తున్న భక్తులు. భక్తుల కోలాహలం.

చేతుల్లో తీసుకెళ్తూ..
రాష్ట్ర రాజధాని హైదారాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు చేతులలో తీసుకు వెళ్తున్న దృశ్యం.

గజావతారం
హైదరాబాదులోని చైతన్యపురి కమలానగర్‌లోని శ్రీ మణికంఠ అయ్యప్ప భక్త సమాజం ప్రతి ఏటా గణనాథులను విభిన్న రీతుల్లో ప్రతిష్టిస్తూ ఆకట్టుకుంటోంది. 2006లో గజావతారంలో గణనాథుడు.

సుబ్రమణ్యేశ్వర స్వామి
హైదరాబాదులోని చైతన్యపురి కమలానగర్‌లోని శ్రీ మణికంఠ అయ్యప్ప భక్త సమాజం ప్రతి ఏటా గణనాథులను విభిన్న రీతుల్లో ప్రతిష్టిస్తూ ఆకట్టుకుంటోంది. 2007లో సుబ్రహ్మణేశ్వర స్వామి రూపంలో గణనాథుడు.

విశ్వరూప
హైదరాబాదులోని చైతన్యపురి కమలానగర్‌లోని శ్రీ మణికంఠ అయ్యప్ప భక్త సమాజం ప్రతి ఏటా గణనాథులను విభిన్న రీతుల్లో ప్రతిష్టిస్తూ ఆకట్టుకుంటోంది. 2008లో విశ్వరూప గణపతి.

సూర్యప్రభ
హైదరాబాదులోని చైతన్యపురి కమలానగర్‌లోని శ్రీ మణికంఠ అయ్యప్ప భక్త సమాజం ప్రతి ఏటా గణనాథులను విభిన్న రీతుల్లో ప్రతిష్టిస్తూ ఆకట్టుకుంటోంది. 2009లో సూర్యప్రభ రూప గణపతి.

దశావతార గణపతి
హైదరాబాదులోని చైతన్యపురి కమలానగర్‌లోని శ్రీ మణికంఠ అయ్యప్ప భక్త సమాజం ప్రతి ఏటా గణనాథులను విభిన్న రీతుల్లో ప్రతిష్టిస్తూ ఆకట్టుకుంటోంది. 2010లో దశావతార గణపతి.

అష్టదిక్పాల గణపతి
హైదరాబాదులోని చైతన్యపురి కమలానగర్‌లోని శ్రీ మణికంఠ అయ్యప్ప భక్త సమాజం ప్రతి ఏటా గణనాథులను విభిన్న రీతుల్లో ప్రతిష్టిస్తూ ఆకట్టుకుంటోంది. 2011లో అష్టదిక్పాల రూప గణపతి.

ఆనందతాండవ
హైదరాబాదులోని చైతన్యపురి కమలానగర్‌లోని శ్రీ మణికంఠ అయ్యప్ప భక్త సమాజం ప్రతి ఏటా గణనాథులను విభిన్న రీతుల్లో ప్రతిష్టిస్తూ ఆకట్టుకుంటోంది. 2012లో ఆనందతాండవ గణపతి.

సిద్దిబుద్ధి సమేత
హైదరాబాదులోని చైతన్యపురి కమలానగర్‌లోని శ్రీ మణికంఠ అయ్యప్ప భక్త సమాజం ప్రతి ఏటా గణనాథులను విభిన్న రీతుల్లో ప్రతిష్టిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది సిద్దిబుద్ధి సమేత గణపతి.

కాజల్ అగర్వాల్ పూజలు
ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ లాల్ బాగ్‌లోని గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖులు గణేషుడి సేవలో తరిస్తున్నారు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications