షూట్ చేయండి.. కానీ అలా కాదు, డ్యాన్స్ (పిక్చర్స్)

హైదరాబాద్: 'జంతువులను షూట్ చేయండి.. తుపాకీతో కాదు.. కెమెరాతో!' 'నేను హిప్పోపోటమస్‌ను నన్ను రక్షిస్తే నాకు రోజు పుట్టిన రోజే' 'మాకు స్వేచ్చనివ్వండి, మమ్మల్ని కాపాడండి..' అంటూ బంజారాహిల్స్‌లోని జీవీకేపన్ మాల్‌లో శనివారం ట్విస్ట్ అండ్ టర్న్ డ్యాన్స్ గ్రూపు ఆధ్వర్యంలో జంతు, పర్యావరణ సంరక్షణ పైన అవగాహన కల్పించారు.

జంతువులను సంరక్షించాలంటూ చేసిన నృత్యాలు అలరించాయి. జంతువులకు మన శరీరంలో ఉండే భాగాలే ఉంటాయని, వాటిని కెమెరాలో బంధించాలి కనీ వేటాడకూడదనే నినాదంతో సంజయ్ బన్సల్ సారథ్యంలో చేసిన నృత్య రూపకం ఆకట్టుకుంది.

వైల్డ్ అండ్ బ్యూటీఫుల్

వైల్డ్ అండ్ బ్యూటీఫుల్

'జంతువులను షూట్ చేయండి.. తుపాకీతో కాదు.. కెమెరాతో!' 'నేను హిప్పోపోటమస్‌ను నన్ను రక్షిస్తే నాకు రోజు పుట్టిన రోజే' 'మాకు స్వేచ్చనివ్వండి, మమ్మల్ని కాపాడండి..' అంటూ బంజారాహిల్స్‌లోని జీవీకేపన్ మాల్‌లో శనివారం ట్విస్ట్ అండ్ టర్న్ డ్యాన్స్ గ్రూపు ఆధ్వర్యంలో జంతు, పర్యావరణ సంరక్షణ పైన అవగాహన కల్పించారు.

యానిమల్స్ ఆర్ ది ఫ్యూచర్.. వి డోంట్ లివ్ వితౌట్ యానిమల్స్, వి లవ్ బర్డ్స్.. ప్లకార్డులు పట్టుకొని వీరు చేసిన డ్యాన్స్ అండ్ డ్రామా అందర్నీ ఆకట్టుకుంది.

 వైల్డ్ అండ్ బ్యూటీఫుల్

వైల్డ్ అండ్ బ్యూటీఫుల్

డిఫరెంటు కాన్సెప్టుతో వారు చేసిన డ్యాన్సులు ఆందరినీ ఆలోచింప చేశాయి. ఈ సందర్భంగా మాగస్ లైఫ్ ఫౌండేషన్ సభ్యురాలు విభూతి జైన్ మాట్లాడుతూ.. మనుషులు వారి సమస్యలను బయటకు వ్యక్తం చేయగలరని, కానీ మూగజీవాలకు ఆ అవకాశం లేదన్నారు.

వైల్డ్ అండ్ బ్యూటీఫుల్

వైల్డ్ అండ్ బ్యూటీఫుల్

అందుకే జంతువుల సమస్యలను అర్థం చేసుకొని వాటి సంరక్షణకు పాటుపడాలని మాగస్ లైఫ్ ఫౌండేషన్ సభ్యురాలు విభూతి జైన్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+