వైభవంగా కోనేరు హంపి, అన్వేష్ వివాహం (పిక్చర్స్)
ప్రపంచ నెంబర్ 3 చెస్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత కోనేరు హంపి వివాహం దాసరి అన్వేష్‌తో అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి విజయవాడలోని ‘ఎ' కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వీరి వివాహానికి అతిథులు భారీ సంఖ్యలో హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.
ప్రముఖ చెస్ క్రీడాకారిణి, తెలుగుతేజం కోనేరు హంపి పెళ్లి కూతురైంది. బుధవారం రాత్రి హంపి వివాహం జరిగింది. ఎప్ట్రానిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి రామకృష్ణ తనయుడు అన్వేష్‌తో బుధవారం రాత్రి ఆమె వివాహం జరిగింది. బుధవారం ఉదయం హంపిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు.
తెలుగుదనం, సంప్రదాయం ఉట్టిపడే విధంగా హంపి పట్టు చీరలో మెరిసిపోయింది. హంపి కుటుంబ సభ్యులు పూజాకార్యక్రమాలు నిర్వహించారు. హంపి, అన్వేష్ జోడీ పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. విజయవాడలోని వివాహ వేదిక ఏ కన్వెన్షన్ సెంటర్‌ను అందంగా అలంకరించారు.

కోనేరు హంపి వివాహం
ప్రముఖ చెస్ క్రీడాకారణి కోనేరు హంపి ప్రముఖ పారిశ్రామికవేత్త తనయుడు దాసరి అన్వేష్‌ను బుధవారం వివాహమాడింది.

కోనేరు హంపి దంపతులకు ఆశీర్వాదాలు
కోనేరు హంపి, అన్వేష్‌ల వివాహానికి పలువురు ప్రముఖులు హాజరై ఆశీర్వాదాలు అందజేశారు. విజయవాడలో వారి వివాహం ఘనంగా జరిగింది.

కోనేరు హంపి వివాహం
ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి వివాహం విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం రాత్రి జరిగింది.

వధూవరులు ఇలా..
నూతన వధూవరులు కోనేరు హంపి, అన్వేష్ విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్‌లో పెళ్లి వేడుకల్లో ఇలా కనిపించారు.

అతిథులకు ఇలా...
తమ పెళ్లికి వచ్చిన అతిథులకు నమస్కారాలు చేస్తున్నట్లు కోనేరు హంపి, దాసరి అన్వేష్ ఇలా కనిపించారు.

కోనేరు హంపి, అన్వేష్ వేదికపై...
పెళ్లి మండపం వేదికపై తమ కుటుంబ సభ్యులతో కోనేరు హంపి, అన్వేష్ వధూవరులు ఇలా కనిపించారు.

నూతన వధూవరులు...
నూతన వధూవరులు కోనేరు హంపి, దాసరి అన్వేష్ పెళ్లి మండపం వేదికపై ఇలా కనిపించారు.

కోనేరు హంపి వివాహం
తలలపై తలంబ్రాలుతో కోనేరు హంపి, దాసరి అన్వేష్ ఇలా చూడముచ్చటగా కనిపించారు.

హంపి, అన్వేష్ ఇలా...
పెళ్లి మండపం వేదికపై కోనేరు హంపి, దాసరి అన్వేష్ వచ్చినవారితో ఫొటోలు దిగుతూ వారి అభినందనలు అందుకుంటూ..
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications