కేసీఆర్ మొహంలో ప్రేతకళ: పొన్నం ప్రభాకర్
పెద్ద నోట్లు రద్దయినప్పటి నుంచి కేసీఆర్ మొహంలో ప్రేతకళ కనబడుతోందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాత రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు అయినప్పటి నుంచి సీఎం కేసీఆర్ మొహంలో నవ్వు కనిపించడంలేదన్నారు. గవర్నర్‌తో సీఎం కేసీఆర్ జరిపిన 4 గంటల సమావేశం వివరాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications