వ్యభిచార నిర్వాహకులకు దేహశుద్ధి: ఢిల్లీ నుంచి వచ్చి

హైదరాబాద్: రాజధాని హైదరాబాదు నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మీగూడ దగ్గర వాంబే కాలనీలో వ్యభిచారం నిర్వహకులకు స్థానికులు దేహశుద్ధి చేశారు. ఢిల్లీ నుంచి వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న దంపతులను అక్కడి స్థానికులు చితకబాది పోలలీససులకు అప్పగించారు.

Prostitution gang beaten up in Hyderabad

మహబూబ్‌నగ జిల్లాలోని బిజినపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. నల్లగొండ సూర్యాపేటకు చెందిన 50 మంది వలస కూలీలు డీసీంలో సొంత ఊరికి వెళ్తూ మార్గమధ్యలో శాయినిపల్లి గ్రామంలో ఆగారు. అదే సమయంలో అటుగా వస్తున్న టాటాఏస్ వాహనం డీసీఎంను ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో పదిమందికి కాళ్లు, చేతులు విరిగాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులు రేపు జరిగే సమగ్ర సర్వేలో పాల్గొనడానికి సొంతజిల్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+