స్త్రీలపై వేధింపులు, జెండా ఊపిన సానియా (ఫోటోలు)

హైదరాబాద్: ప్రస్తుత సమాజంలో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. అలాంటి లైగింక వేధింపులపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జా చిన్నపిల్లలతో కలిసి ముందుకొచ్చారు.

విద్యార్థినులపై, మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టాలంటూ నెక్లెస్‌రోడ్డులో విద్యార్థినులు ర్యాలీ చేపట్టారు. ర్యాలీని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియామీర్జా జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ నెక్లస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ వరకు నిర్వహించారు. ర్యాలీలో డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రాతో పాటు పలువురు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి హైదరాబాద్ మహా నగరంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్ధినులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు ఆపండి అంటూ పెద్ద పెద్ద ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది.

ఈ సందర్భంగా డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ చిన్నారులపై అకృత్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్నారులు ఇలాంటి విషయాలను తల్లిదండ్రులు, స్నేహితులకు వెంటనే తెలియజేయాలని ఆయన సూచించారు.

నగరంలో ఇలాంటి ఘటనలకు తల్లిదండ్రులు సంబంధించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ 1098కు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

నెక్లస్ రోడ్‌లో సానియా మిర్జా సందడి

నెక్లస్ రోడ్‌లో సానియా మిర్జా సందడి

హైదరాబాద్‌లోని నెక్లస్ రోడ్డులో విద్యార్థినులపై, మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టాలంటూ విద్యార్థినులు చేపట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన టెన్నిస్ స్టార్ సానియా మిర్జా. పక్కన డీజీపీ అనురాగ్ శర్మ.

హైదరాబాద్‌లోని నెక్లస్ రోడ్డులో విద్యార్థినులపై, మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టాలంటూ విద్యార్థినులు చేపట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన టెన్నిస్ స్టార్ సానియా మిర్జా.

నెక్లస్ రోడ్‌లో సానియా మిర్జా సందడి

నెక్లస్ రోడ్‌లో సానియా మిర్జా సందడి

హైదరాబాద్‌లోని నెక్లస్ రోడ్డులో విద్యార్థినులపై, మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టాలంటూ విద్యార్థినులు చేపట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న టెన్నిస్ స్టార్ సానియా మిర్జా.

నెక్లస్ రోడ్‌లో సానియా మిర్జా సందడి

నెక్లస్ రోడ్‌లో సానియా మిర్జా సందడి

విద్యార్థినులపై, మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టాలంటూ విద్యార్థినులు చేపట్టిన ర్యాలీ పెద్ద ఎత్తున పాల్గొన్న పాఠశాల విద్యార్ధినిలు.

విద్యార్థినులపై, మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టాలంటూ విద్యార్థినులు చేపట్టిన ర్యాలీలో ప్లకార్డుతో పాఠశాల విద్యార్ధినిలు.

నెక్లస్ రోడ్‌లో సానియా మిర్జా సందడి

నెక్లస్ రోడ్‌లో సానియా మిర్జా సందడి

విద్యార్థినులపై, మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టాలంటూ విద్యార్థినులు చేపట్టిన ర్యాలీ పెద్ద ఎత్తున పాల్గొన్న పాఠశాల విద్యార్ధినిలు.

నెక్లస్ రోడ్‌లో సానియా మిర్జా సందడి

నెక్లస్ రోడ్‌లో సానియా మిర్జా సందడి

నెక్లస్ రోడ్డులో విద్యార్థినులపై, మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టాలంటూ విద్యార్థినులు చేపట్టిన ర్యాలీలో ఓ విద్యార్ధిని ప్లకార్డు చూడండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+