భార్య నగ్న చిత్రాలను ఆమె సోదరుడికి!: సాడిస్ట్ భర్త అరెస్ట్..

భార్య నగ్న చిత్రాలతో వేధిస్తున్న సునీల్ అనే ఓ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా ఒడిశాలో అతన్ని పట్టుకున్నారు. గతంలో అతనిపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని ఫేక్ మెయిల్, ఐడీలత

హైదరాబాద్: భార్య నగ్న చిత్రాలతో వేధిస్తున్న సునీల్ అనే ఓ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా ఒడిశాలో అతన్ని పట్టుకున్నారు.

గతంలో అతనిపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని ఫేక్ మెయిల్, ఐడీలతో సునీల్ భార్యపై వేధింపులకు పాల్పడుతూ వస్తున్నాడు. ఇదే క్రమంలో ఇటీవల ఆమె సోదరుడికి నగ్న చిత్రాలు, వీడియోలు పంపించాడు. దీంతో షాక్ తిన్న బాధితురాలి సోదరుడు పోలీసులను ఆశ్రయించారు.

sadist husband sends wife nude photos to her brother

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీల్ కోసం గాలించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా అతని ఆచూకీని పోలీసులు చేధించారు. ఆ వివరాలతో ఒడిశాలో అతన్ని పట్టుకున్నారు.

కాగా, వీరిద్దరికి 2007లో వివాహం జరిగినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగానే సాగినప్పటికీ.. ఆపై గొడవలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో ఓ భూ వివాదం నేపథ్యంలోను భార్యతో సునీల్ గొడవపడ్డాడు. అలా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అప్పటి నుంచి ఆమెకు సునీల్ నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+