పంచాయితీ సెక్రటరీ పోస్టులు: ఏపీపీఎస్సీ నోటిఫికేషన్-2017

ఏపీపీఎస్సీ పంచాయితీ సెక్రటరీ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పంచాయితీ సెక్రటరరీ గ్రేడ్-4 పోస్టుల భర్తీ కోసం కోసం ఏపీపీఎస్సీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి30,2017 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

పోస్ట్ పేరు: పంచాయితీ సెక్రటరరీ గ్రేడ్-4
మొత్తం పోస్టులు: 1055
ఉద్యోగ ప్రాంతం: ఆంధ్రప్రదేశ్
విద్యార్హత: డిగ్రీ

Secretary Posts, Andhra Pradesh PSC Recruitment 2017

పేస్కేల్: రూ.16400-49870/- ఒక నెలకు
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి30,2017

వయసు పరిమితి: జూలై01, 2016 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలకు పైబడి, 42ఏళ్లకు లోబడి ఉండాలి. ప్రభుత్వ ఆదేశానుసారం వయసు సడలింపుకు అవకాశం ఉండవచ్చు.

విద్యార్హత: దేశంలోని ఏదేని గుర్తింపు యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందిన ఏ ఇనిస్టిట్యూట్ నుంచైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండవచ్చు.

ఎంపిక విధానం: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా..
దరఖాస్తుల స్వీకరణ తేదీ: డిసెంబర్30,2016
దరఖాస్తుల ముగింపు తేదీ: జనవరి30,2017

దరఖాస్తు విధానం: అధికారిక వెబ్ సైట్ నుంచి నిర్దేశిత తేదీల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.

మరిన్ని వివరాలకు:

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+