తెలంగాణ అసెంబ్లీ స్థానాలు: ఓడిన ప్రముఖులు వీరే

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) దూకుడుకు కాంగ్రెసు పార్టీకి చెందిన మేటి నాయకులు మట్టి కరిచారు. పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, గీతా రెడ్డి వంటి ప్రముఖులు ఓటమి పాలయ్యారు. తెరాసకు గట్టి పోటీ ఇస్తుందని భావించిన కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం - బిజెపి కూటమికి కూడా దీటుగా నిలువలేకపోతోంది.
అంబర్పేట - వి హనుమంతరావు (కాంగ్రెసు)
సంగారెడ్డి - జగ్గారెడ్డి (కాంగ్రెసు)
ఆర్మూర్ - సురేష్ రెడ్డి (కాంగ్రెసు)
కామారెడ్డి - షబ్బీర్ అలీ (కాంగ్రెసు)
సనత్నగర్ - మర్రి శశిధర్ రెడ్డి (కాంగ్రెసు)
సికింద్రాబాద్ - జయసుధ (కాంగ్రెసు)
మంథని - శ్రీధర్ బాబు (కాంగ్రెసు)
మెదక్ - విజయశాంతి (కాంగ్రెసు)
ఆందోల్ - దామోదర రాజనర్సింహ (కాంగ్రెసు)
నిజామాబాద్ రూరల్ - డి. శ్రీనివాస్ (కాంగ్రెసు)
నర్సాపూర్ - సునీతా లక్ష్మారెడ్డి (కాంగ్రెసు)
భువనగిరి - ఉమా మాధవరెడ్డి (తెలుగుదేశం)
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications