ఆ విషయంలో ఐలయ్యకు నోబెలివ్వాలి, కానీ: టీజీ వెంకటేష్ హెచ్చరిక

Subscribe to Oneindia Telugu

విజయవాడ: 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అనే పుస్తకం రాసి వివాదం రాజేసిన కంచ ఐలయ్యపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రవర్తించరాదంటూ ఆయన హితవు పలికారు.

  TDP MP TG Venkatesh And Maganti Babu Warned Writer Kancha Ilaiah | Oneindia Telugu

  విజయవాడలో అక్టోబర్ 28న జరగనున్న కంచ ఐలయ్య సన్మానాన్ని అడ్డుకోబోమని స్పష్టం చేశారు. అయితే, ఆర్యవైశ్యులను కించపరిచేలా మాట్లాడితే మాత్రం సహించబోమని హెచ్చరించారు.

  tg venkatesh warned Ilaiah for his comments

  ఐలయ్య రాసిన పుస్తకాన్ని సుప్రీంకోర్టు సమర్థించలేదని ఆయన చెప్పారు. ఆర్యవైశ్యులు కూడా ద్రావిడులే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. కమ్యూనిస్టులు కూడా ఐలయ్య నామస్మరణ చేస్తున్నారని... వీరిలో ఇంత మార్పు తీసుకొచ్చిన ఐలయ్యకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  TDP MP TG Venkatesh on Thursday fired at Prof. Ilaiah for his comments on Arya Vysyas.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి