వైసీపీ కొత్త అధికార ప్రతినిధులు వీరే...

వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కొత్త అధికార ప్రతినిధుల జాబితాను విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న అధికార ప్రతినిధులు రద్దు కానున్నారు. మొత్తం ముప్పైమంది సభ్యులను ప్రకటించగా, కొత్తగా ఎన్నికైన అధికార ప్రతినిధుల్లో ఇరవై మంది ఎమ్మెల్యేలు, ఒకరు ఎమ్మెల్సీ సభ్యుడు ఉన్నారు. ఇక మిగిలిన తోమ్మిది మందిలో ఇతర పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. కాగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికార ప్రతినిధుల జాబితాను పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ , రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అధికారికంగా వెల్లడించారు.

Thease are are the YSRCP new official spokes persons

1. ఉండవల్లి శ్రీదేవి

2. మేరుగ నాగార్జున
3. తెల్లం బాలరాజు
4. రాజన్న దొర
5. విడదల రజని
6. ధర్మాన ప్రసాదరావు
7. కె.పార్థసారథి
8. జోగి రమేష్‌
9. సిదిరి అప్పలరాజు
10. అదీప్‌ రాజ్‌
11. మహ్మద్‌ ఇక్బాల్‌
12. అంబటి రాంబాబు
13. గుడివాడ అమర్నాథ్‌
14. కిలారు రోశయ్య
15. జక్కంపూడి రాజా
16. అబ్బయ్య చౌదరి
17. మల్లాది విష్ణు
18. కాకాని గోవర్థనరెడ్డి
19. జి.శ్రీకాంత్‌ రెడ్డి
20. భూమన కరుణాకర్‌ రెడ్డి
21. ఆనం రామనారాయణ రెడ్డి
22. బత్తుల బ్రహ్మానందరెడ్డి
23. నారమల్లి పద్మజ
24. కాకమాను రాజశేఖర్‌
25. అంకంరెడ్డి నారాయణ మూర్తి
26. నాగార్జున యాదవ్‌
27. రాజీవ్‌ గాంధీ
28. కె.రవిచంద్రారెడ్డి
29. ఈదా రాజశేఖర్‌ రెడ్డి
30. పి.శివ శంకర్‌ రెడ్డి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+