హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉబెర్ ఎపెక్ట్: నగరంలో క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు.. 51 వాహనాలు సీజ్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో గురువారం ఆర్టీఏ అధికారులు "స్పెషల్ డ్రైవ్" తనిఖీలు నిర్వహిస్తున్నారు. రూల్స్‌ను పాటించని క్యాబ్ ఓనర్లపై కేసులు నమోదు చేస్తున్నారు.

సిటీలోని చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు చేస్తున్న ఆర్టీఏ సరైన పర్మిషన్స్ లేని క్యాబ్ సర్వీసులను సీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 51 వాహనాలు సీజ్ చేసినట్లు రవాణా శాఖ జాయింట్ కమిషనర్ రఘునాథ్ అన్నారు.

జూబ్లీచెక్‌పోస్ట్, పీవీ ఎక్స్ ప్రెస్ హైవే వద్ద అధికారులు తనిఖీలు చేపట్టి అనుమతి లేకుండా ప్రయాణికులను చేరవేస్తున్న క్యాబ్ సర్వీసులను నిలిపివేస్తున్నారు. బుధవారం నాడు నిర్వహించిన తనిఖీల్లో గచ్చిబౌలి ప్రాంతంలో అనుమతి లేకుండా తిరుగుతున్న మూడు క్యాబ్‌ల మీద కేసులు నమోదు చేశారు.

ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటనతో ఉబర్ క్యాబ్స్‌పై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఉబెర్ క్యాబ్ డ్రైవర్ చేసిన అత్యాచారంతో చాలా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 74లక్షల నకిలీ డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నట్లు తేలింది.

నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ లెక్కల ప్రకారం 6కోట్ల డ్రైవింగ్ లైసెన్సుల్లో 74లక్షలు నకిలీవని కేంద్ర ట్రాన్స్ పోర్ట్ మినిస్ట్రీ తేల్చింది. త్వరలోనే నకిలీ లైసెన్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

 నగరంలో క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు

నగరంలో క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు

హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో గురువారం ఆర్టీఏ అధికారులు "స్పెషల్ డ్రైవ్" తనిఖీలు నిర్వహిస్తున్నారు.

నగరంలో క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు

నగరంలో క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు


రూల్స్‌ను పాటించని క్యాబ్ ఓనర్లపై కేసులు నమోదు చేస్తున్నారు. సిటీలోని చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు చేస్తున్న ఆర్టీఏ సరైన పర్మిషన్స్ లేని క్యాబ్ సర్వీసులను సీజ్ చేస్తున్నారు.

 నగరంలో క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు

నగరంలో క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు

ఇప్పటి వరకు 51 వాహనాలు సీజ్ చేసినట్లు రవాణా శాఖ జాయింట్ కమిషనర్ రఘునాథ్ అన్నారు.

 నగరంలో క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు

నగరంలో క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు

జూబ్లీచెక్‌పోస్ట్, పీవీ ఎక్స్ ప్రెస్ హైవే వద్ద అధికారులు తనిఖీలు చేపట్టి అనుమతి లేకుండా ప్రయాణికులను చేరవేస్తున్న క్యాబ్ సర్వీసులను నిలిపివేస్తున్నారు.

నగరంలో క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు

నగరంలో క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు

బుధవారం నాడు నిర్వహించిన తనిఖీల్లో గచ్చిబౌలి ప్రాంతంలో అనుమతి లేకుండా తిరుగుతున్న మూడు క్యాబ్‌ల మీద కేసులు నమోదు చేశారు.

 నగరంలో క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు

నగరంలో క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు

ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటనతో ఉబర్ క్యాబ్స్‌పై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఉబెర్ క్యాబ్ డ్రైవర్ చేసిన అత్యాచారంతో చాలా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 నగరంలో క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు

నగరంలో క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు

దేశ వ్యాప్తంగా 74లక్షల నకిలీ డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నట్లు తేలింది.

నగరంలో క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు

నగరంలో క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు

నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ లెక్కల ప్రకారం 6కోట్ల డ్రైవింగ్ లైసెన్సుల్లో 74లక్షలు నకిలీవని కేంద్ర ట్రాన్స్ పోర్ట్ మినిస్ట్రీ తేల్చింది. త్వరలోనే నకిలీ లైసెన్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

English summary
RTA Officials Carry out Raids on Cabs and taxis in view of Delhi Uber Cab Rape Incident at Jubilee Hills Checkpost at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X