విల్లా ఫెస్ట్: క్యాట్ వాక్, డ్యాన్సులతో హోరెత్తించారు(పిక్చర్స్)
హైదరాబాద్: సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో నెలరోజుల నుంచి నిర్వహిస్తున్న విల్లా ఫెస్ట్ వేడుకలు మంగళవారం ఘనంగా ముగిశాయి. కాగా, ప్రి క్రిస్మస్ వేడుకలను కళాశాల ప్రాంగణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
విద్యార్థినులు ఫ్యాషన్ షో, నాటక ప్రదర్శన, నృత్యాలతో ఆకట్టుకున్నారు. శాంటాక్లాజ్ వేషధారణలో పలువురు విద్యార్థినులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు దుమ్మురేపే నృత్యాలతో ఆకట్టుకున్నారు. ‘సెలబ్రేషన్స్ ఏ రౌండ్ ద వరల్డ్' పేరిట కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఉర్రూతలూగించారు.

విల్లా ఫెస్ట్
సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో ప్రి క్రిస్మస్ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.

విల్లా ఫెస్ట్
విద్యార్థినులు ఫ్యాషన్ షో, నాటక ప్రదర్శన, నృత్యాలతో ఆకట్టుకున్నారు. శాంటాక్లాజ్ వేషధారణలో పలువురు విద్యార్థినులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

విల్లా ఫెస్ట్
ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు దుమ్మురేపే నృత్యాలతో ఆకట్టుకున్నారు.

విల్లా ఫెస్ట్
‘సెలబ్రేషన్స్ ఏ రౌండ్ ద వరల్డ్' పేరిట కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఉర్రూతలూగించారు.

విల్లా ఫెస్ట్
‘సెలబ్రేషన్స్ ఏ రౌండ్ ద వరల్డ్' పేరిట కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థినులు పాల్గొన్నారు.

విల్లా ఫెస్ట్
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళాంజలి ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

విల్లా ఫెస్ట్
వివిధ రకాల వస్త్రశ్రేణులు ధరించి విద్యార్థులే మోడళ్లుగా క్యాట్ వాక్ చేశారు.

విల్లా ఫెస్ట్
‘సెలబ్రేషన్స్ ఏ రౌండ్ ద వరల్డ్' పేరిట కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థినులు పాల్గొన్నారు.

విల్లా ఫెస్ట్
కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి.

విల్లా ఫెస్ట్
కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి.

విల్లా ఫెస్ట్
ప్రి క్రిస్మస్ వేడుకలను కళాశాల ప్రాంగణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

విల్లా ఫెస్ట్
సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో కేరింతలు కొడుతూ సందడి చేస్తున్న విద్యార్థినులు.

విల్లా ఫెస్ట్
‘సెలబ్రేషన్స్ ఏ రౌండ్ ద వరల్డ్' పేరిట కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థినులు పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications