జగన్ పాదయాత్రలో అపశృతి: పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్త మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర మొదటి రోజు అపశృతి దొర్లింది.

పాదయాత్రలో పాల్గొన్న వెంకటరమణ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. సికేదిన్నెకు (చింతకొమ్మదిమ్మె) చెందిన వెంకటరమణ కుటుంబాన్ని ఆదుకుంటామని వైసిపి చెప్పింది.

YSRCP activists dead due to heartattack in Kadapa district on Monday.

జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇడుపులపాయలోని వైయస్ సమాధి వద్ద జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించిన అనంతరం పాదయాత్ర మొదలు పెట్టారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP activists dead due to heartattack in Kadapa district on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి