Aunty: ఆంటీ మీద కన్నుపడింది, ఆమె భర్తకు కారు డ్రైవర్ ఉద్యోగం ఇచ్చి బయటకు పంపిస్తూ?, ఇంట్లో!
బెంగళూరు/ హుబ్బళి: వివాహం చేసుకున్న మహిళ ఇద్దరు కాతురళ్లకు తల్లి అయ్యింది. పిల్లలకు పెళ్లి చేసిన ఆమె భర్తతో కలిసి నివాసం ఉంటున్నది. మహిళ నివాసం ఉంటున్న ఊరిలోనే ఓ యువకుడు నివాసం ఉంటున్నాడు. పెళ్లి చేసుకుని భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న అతను డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. పిల్లలకు పెళ్లి చేసిన ఆంటీ మీద కన్ను వేసిన ఆ కామాంధుడు ఆమెను అనుభవించాలని స్కెచ్ వేశాడు. ఆంటీ భర్తకు అతని కారు డ్రైవర్ గా ఉద్యోగం ఇచ్చాడు. తన డ్రైవర్ ఇంటికి వెళ్లి వస్తున్న అతను ఆంటీ మీద కామంతో రగిలిపోయాడు.
తన డ్రైవర్ ను పని ఉందని చెప్పి పదేపదే బయటఊరికి పంపిస్తున్న కామాంధుడు డ్రైవర్ ఇంటికి వెళ్లి ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆంటీ మీద లైంగిక దాడి చేసే సమయంలో వీడియో తీసిన కామాంధుడు ఈ విషయం బయటకు చెబితే నీ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. కారు డ్రైవర్ భార్య మీద పదేపదే లైంగిక వేదింపులకు పాల్పడుతున్న యువకుడి మీద రగిలిపోయిన ఆంటీ ఓపిక నసించిపోయి అతనికి ఏం చెయ్యాలో అదిచెయ్యడంతో వాడి మైండ్ బ్లాక్ అయ్యింది.
Wife:
ముగ్గురు
మొగుళ్లు,
భార్య
ఫినిష్,
కిలాడీ
లేడీకి
బాయ్
ఫ్రెండ్స్
ఎక్కువని
చంపేశాను,
భర్త!

పిల్లలకు పెళ్లి చేసిన దంపతులు
కర్ణాటకలోని హుబ్బళి-ధారవాడ జిల్లాలోని కలఘట్టగి తాలుకాలోని దేవికోప్ప ఏరియాలో రజియా, రసూల్ (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. పిల్లలకు పెళ్లి చేసిన రజియా ఆమె భర్త రసూల్ తో కలిసి చాలా కాలంగా నివాసం ఉంటున్నది. పిల్లలకు పెళ్లి అయిపోయినా చూడటానికి రజియా యవ్వనంగా చాలా అందంగా ఉంటుంది.

అదే వీదిలో కామాంధుడు
రజియా, రసూల్ దంపతులు నివాసం ఉంటున్న వీదిలోనే మౌలానాసాబ్ మోహమ్మద్ సాబ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు.పెళ్లి చేసుకుని భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న మోహహ్మద్ సాబ్ వ్యాపారం చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. పిల్లలకు పెళ్లి చేసి భర్తతో కలిసి నివాసం ఉంటున్న రజియా ఆంటీ మీద కన్ను వేసిన కామాంధుడు మోహమ్మద్ ఆమెను ఎలాగైనా అనుభవించాలని స్కెచ్ వేశాడు.

ఆంటీ భర్తకు కారు డ్రైవర్ ఉద్యోగం ఇచ్చాడు
రజియా ఆంటీ భర్త రసూల్ కు కారు డ్రైవర్ గా ఉద్యోగం ఇచ్చిన మోహమ్మద్ అతన్ని మచ్చిక చేసుకున్నాడు. డ్రైవర్ రసూల్ ఇంటికి వెళ్లి వస్తున్న మోహమ్మద్ రజియా ఆంటీ మీద కామంతో రగిలిపోయాడు. తన డ్రైవర్ రసూల్ ను పని ఉందని చెప్పి పదేపదే బయటఊరికి పంపిస్తున్న కామాంధుడు మోహమ్మద్ అతని డ్రైవర్ ఇంటికి వెళ్లి రజియా ఆంటీ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ఆంటీ మీద లైంగిక దాడి చేసి వీడియోలు తీశాడు
రజియా ఆంటీ మీద లైంగిక దాడి చేసే సమయంలో వీడియో తీసిన కామాంధుడు మోహమ్మద్ ఈ విషయం బయటకు చెబితే నీ రాసలీలల వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని మోహమ్మద్ బ్లాక్ మెయిల్ చేశాడు. కారు డ్రైవర్ రసూల్ భార్య మీద పదేపదే లైంగిక వేదింపులకు పాల్పడుతున్న మోహమ్మద్ మీద రజియా ఆంటీ రగిలిపోయింది. నా ఇంటికి రాకూడదని రజియా ఆంటీ మోహమ్మద్ కు ఇప్పటికే చాలాసార్లు చెప్పిందని తెలిసింది.

ఊరు వదిలి వెళ్లిపోయిన ఆంటీ
ఇంత జరిగినా మోహమ్మద్ మాత్రం రజియా ఇంటికి వెళ్లి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. చివరికి ఓపిక నసించిపోయిన రజియా ఆంటీ హుబ్బళి మహిళా పోలీస్ స్టేషన్ లో మోహమ్మద్ మీద కేసు పెట్టింది. పోలీసులు మోహమ్మద్ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె భర్తతో కలిసి ఊరు వదిలివెళ్లిపోయింది. అయితే వివాహిత మహిళ మీద లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడి మీద చివరికి కేసు నమోదు కావడంతో అతని మైండ్ బ్లాక్ అయ్యింది.