IPS: పీడబ్ల్యూడీ క్వాటర్స్ లో లేడీ ఏఎస్ఐతో రోజూ పండుగ చేసుకుంటున్న ఐపీఎస్, రెడ్ హ్యాండెడ్ గా?

మహిళా ఏఎస్ఐతో ఐపీఎస్ అధికారి అక్రమ సంబంధం కలిగి ఉన్నారని ఆరోపిస్తూ మహిళా ఏఎస్ఐ భర్త స్వయంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

బెంగళూరు/కలబురిగి: పీడబ్ల్యూడీ క్వార్టర్స్‌లో రొమాన్స్ చేస్తున్న ఐపీఎస్ అధికారి కామపురాణం యవ్యారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. మహిళా ఏఎస్ఐతో ఐపీఎస్ అధికారి అక్రమ సంబంధం కలిగి ఉన్నారని ఆరోపిస్తూ మహిళా ఏఎస్ఐ భర్త స్వయంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఐఎస్‌డి ఎస్పీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి అదే చోట పనిచేస్తున్న మహిళా ఏఎస్‌ఐతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. తన భార్యకు దూరంగా ఉండాలని ఐపీఎస్ అధికారికి చెబితే రేయ్ నిన్ను చంపేస్తా అంటూ తనను బెదిరిస్తున్నాడని లేడీ ఏఎస్ఐ భర్త హెడ్ కానిస్టేబుల్‌ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టాడు.

 నా పెళ్లామ్ తో క్వాటర్స్ లో?

నా పెళ్లామ్ తో క్వాటర్స్ లో?

కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో ఐఎస్ డీ ఎస్పీగా ఐపీఎస్ అధికారి అరుణ్ రంగరాజన్ ఉద్యోగం చేస్తున్నాడు. కలబురిగిలో హెడ్ ​​కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న కంటెప్ప ఐపీఎస్ అధికారి రంగరాజన్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య, సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణ్ రంగరాజన్‌తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నదని, ఈ ఇద్దరు నాకు పీడబ్ల్యూడీ క్వారట్స్ లో..

ఇద్దరి నగ్న వీడియో నా దగ్గర ఉంది

ఇద్దరి నగ్న వీడియో నా దగ్గర ఉంది

కలబురగి నగరంలోని ఇవాన్ షాహి బద్వానే ప్రాంతంలోని పీడబ్ల్యూడీ క్వార్టర్స్‌లో ఐపీఎస్ అధికారి రంగరాజన్, తన భార్య అక్రమ సంబందం కొనసాగిస్తున్నారని, ఎవ్వరికి డౌట్ రాకుండా ఇద్దరూ అక్కడే కలుస్తున్నారని హెడ్ కానీస్టేబుల్ కంటెప్ప ఆరోపించారు. తన భార్య అక్రమ సంబంధం కొనసాగిస్తున్నదని, ఇద్దరూ అర్ధనగ్నంగా బెడ్ మీద పడుకుని రొమాన్స్ చేస్తున్న విషయం తన కళ్లారా చూశానని, క్వాటర్స్ లో నా భార్య అర్ధ నగ్నంగా ఉన్న వీడియో కూడా నా వద్ద ఉందని హెడ్ కానిస్టేబుల్ కంటెప్ప పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

చంపేస్తానని బెదిరిస్తున్నాడు

చంపేస్తానని బెదిరిస్తున్నాడు

ఇద్దరు నగ్నంగా రొమాన్స్ చేస్తున్న సమయంలో తాను వీడియో తీశానని, ఆ వీడియోలు బయటకు వస్తే నిన్ను చంపేస్తానని ఐపీఎస్ అధికారి రంగరాజన్ తనను బెదిరించాడని కంటెప్ప ఫిర్యాదులో పేర్కొన్నాడు. మహిళా ఏఎస్‌ఐ, అరుణ్ రంగరాజన్ గత మూడేళ్లుగా ఐఎస్‌డీ విభాగంలో పనిచేస్తున్నారు.

గతంలో వీరిద్దరూ అక్రమ సంబంధం కొనసాగిస్తన్న మహిళను ఆమె భర్త హెడ్ కానిస్టేబుల్ కంటెప్పకు మూడుసార్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. మూడు సార్లు భార్యకు, ఐపీఎస్ అధికారి రంగరాజన్ కు పద్దతి మార్చుకోవాలని తాను చెప్పినా వారిలో మార్పు రాలేదని, పైగా నన్నే చంపేస్తామని బెదిరిస్తున్నారని హెడ్ కానీస్టేబుల్ కంటెప్ప లబోదిబో అంటున్నాడు.

సార్ మీద ఎఫ్ఐఆర్

సార్ మీద ఎఫ్ఐఆర్

ఐపీఎస్ అధికారి అరుణ్ రంగరాజన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నా భార్యతో నిరంతరం అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపించాడు. ఆదివారం కూడా ఐపీఎస్ అధికారి ఇంట్లోనే తన భార్య రొమాన్స్ చెయ్యడానికి వెళ్లిందని హెడ్ కానిస్టేబుల్ కంటెప్ప ఆరోపించారు.

నేను క్వాటర్స్ లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తే రేయ్ నువ్వు అక్కడే ఉండు, లోపలికి వస్తే చూస్తానని ఐపీఎస్ అధికారి రంగరాజన్ తనను బెదిరించాడని హెడ్ కానీస్టేబుల్ కంటెప్ప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు చెయ్యడంతో ఐపీఎస్ అధికారి రంగరాజన్ మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

సార్ భార్య డీసీపీ..... అయితే ?

సార్ భార్య డీసీపీ..... అయితే ?

ఐపీఎస్ అధికారి రంగరాజన్ మహిళా ఐపీఎస్ అధికారి ఇలాకియాను వివాహం చేసుకున్నాడు. కుటుంబ గొడవల కారణంగా రంగరాజన్, ఇలాకియా రంగరాజన్ విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. మహిళా ఐపీఎస్ అధికారి ఇలాకియా రంగరాజన్ బెంగళూరులోనే ఉద్యోగం చేస్తున్నారు.

2020 ఫిబ్రవరిలో అరుణ్ రంగరాజన్ కలబురగి ISD యొక్క SPగా ఉన్నప్పుడు, అతను విడాకులు తీసుకున్న అతని భార్య ఇలాకియా కరుణాకరన్ నివసించిన బెంగళూరులోని ప్రభుత్వ క్వాటర్స్ దగ్గర తన పిల్లలను చూపించాలని డిమాండ్ చేస్తూ సాయంత్రం నుంచి మరుసటి రోజు వరకు నిరంతరంగా ధర్నా చేసిన ఐపీఎస్ అధికారి రంగరాజన్ అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాడు.

లవ్ మ్యారేజ్

లవ్ మ్యారేజ్

బెంగళూరులో వీవీఐపీ సెక్యూరిటీ డీసీపీగా ఇలకియా కరుణాకరన్‌ పనిచేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరి మధ్య బిడ్డ పుట్టిన తర్వాత విభేదాలు వచ్చాయి. అలా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

తమిళనాడుకు చెందిన ఐపీఎస్ అధికారి అరుణ్ రంగరాజన్ ఇప్పుడు అనైతిక సంబంధం పెట్టుకుని వార్తల్లో నిలిచారు. మొత్తం మీద ఐపీఎస్ అధికారి రంగరాజన్ పంచాయితీలు ఎక్కువ అవుతున్నాయని సీనియర్ పోలీసు అధికారులు సీరియస్ అయ్యారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+