బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Cheating: అమ్మాయిలు, వివాహిత మహిళలు టార్గెట్, యాప్ దెబ్బతో ఎంజాయ్, వీడి స్కెచ్ తో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మొబైల్ యాప్ ద్వారా ఓ యువకుడు అమ్మాయిలను పరిచయం చేసుకుంటున్నాడు. మొబైల్ యాప్ లో పరిచయం అయిన అమ్మాయిలకు నేను గొప్ప శ్రీమంతుడు, అనేక వ్యాపారాలు చేస్తున్నానని, ఎక్కువగా బయట రాష్ట్రాలు, విదేశాల్లో తిరుగుతుంటానని చెప్పాడు. మొబైల్ యాప్ లో పరిచయం అయిన అమ్మాయిలు, వివాహిత మహిళల ఫోన్ నెంబర్లు తీసుకుంటున్న ఇతను కొంతకాలం వారితో మంచితనంతో మాట్లాడుతున్నాడు. స్టార్ హోటల్స్ ముందు, ఖరీదైన కార్ల ముందు నిలబడి, పర్యాటక ప్రాంతాల్లో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, ఆ ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకుని ఇతను ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు.

కాలాంతకుడు కోటీశ్వరుడు అని కొందరు అమ్మాయిలు, వివాహిత మహిళలు అతని వలలో పడిపోయి తరువాత అతనితో సన్నిహితంగా ఉండటం మొదలు పెట్టారు. కొంత మందిని అమ్మాయిలను హోటల్స్ కు పిలుచుకుని వెళ్లి, కొంత మంది మహిళల ఇళ్లకు ఇతనే వెళ్లి వారితో శారీరక సంబంధం కొనసాగించి ఎంజాయ్ చేశాడు. కొన్ని నెలలు అయిన తరువాత తనతో సన్నిహితంగా, ఏకాంతంగా గడిపిన మహిళలకు ఫోన్లు చేసి నీ నగ్న వీడియోలు, ఫోటోలు నా దగ్గర ఉన్నాయని, నేను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి కింద నీ ఫోన్ నెంబర్ పెడుతానని, తరువాత నీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు అనేక మంది అమ్మాయిలు, మహిళలను బ్లాక్ మెయిల్ చేసిన కాలాంతకుడు వారి నుంచి లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసి ఎంజాయ్ చేశాడు.

Wife sharing: భార్యకు రోజు ఒక మగాడిని గిఫ్ట్ గా ఇస్తున్న భర్త, బెడ్ రూమ్ లో వీడియో తీసి లైవ్ లో!Wife sharing: భార్యకు రోజు ఒక మగాడిని గిఫ్ట్ గా ఇస్తున్న భర్త, బెడ్ రూమ్ లో వీడియో తీసి లైవ్ లో!

 మొబైల్ యాప్స్ లో అమ్మాయిలు, వివాహిత మహిళలు టార్గెట్

మొబైల్ యాప్స్ లో అమ్మాయిలు, వివాహిత మహిళలు టార్గెట్

బెంగళూరులోని హెచ్ఎస్ ఆర్ లేఔట్ లో అభిషేక్ అలియాస్ అభి నివాసం ఉంటున్నాడు. ఇతను ఉత్తర భారతదేశం నుంచి బెంగళూరు చేరుకుని హెచ్ఎస్ఆర్ లేఔట్ లో నివాసం ఉంటున్నాడు. చూడటానికి ఎర్రగా, పొడవుగా ఉంటున్న అభిషేక్ మొబైల్ యాప్ ద్వారా అమ్మయిలు, వివాహిత మహిళలను టార్గెట్ చేసుకుని ఉద్దరగా డబ్బులు సంపాధించాలని స్కెచ్ వేశాడు.

 కోటీశ్వరుడు అని బిల్డప్

కోటీశ్వరుడు అని బిల్డప్

మొబైల్ యాప్ ద్వారా అభిషేక్ అందంగా ఉంటున్న అమ్మాయిలను పరిచయం చేసుకుంటున్నాడు. మొబైల్ యాప్ లో పరిచయం అయిన అమ్మాయిలకు నేను గొప్ప శ్రీమంతుడు, అనేక వ్యాపారాలు చేస్తున్నానని, ఎక్కువగా బయట రాష్ట్రాలు, విదేశాల్లో తిరుగుతుంటానని అభిషేక్ వాళ్లకు మాయమాటలు చెప్పాడు.

కేటుగాడి స్కెచ్ అదిరింది

కేటుగాడి స్కెచ్ అదిరింది

మొబైల్ యాప్ లో పరిచయం అయిన అమ్మాయిలు, వివాహిత మహిళల ఫోన్ నెంబర్లు తీసుకుంటున్న అభిషేక్ కొంతకాలం వారితో మంచితనంతో మాట్లాడుతున్నాడు. స్టార్ హోటల్స్ ముందు, ఖరీదైన కార్ల ముందు నిలబడి, పర్యాటక ప్రాంతాల్లో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, ఆ ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకుని అభిషేక్ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు.

హోటల్స్ లో పిలిపిస్తాడు, నేరుగా ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేస్తాడు

హోటల్స్ లో పిలిపిస్తాడు, నేరుగా ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేస్తాడు

అమ్మాయిలు, ఆంటీలతో ఎంజాయ్ చేసే సమయంలో అభిషేక్ సీక్రేట్ గా వాళ్ల నగ్న వీడియోలు, ఫోటోలు తీసి పెట్టుకున్నాడు. కొన్ని నెలలు అయిన తరువాత తనతో సన్నిహితంగా, ఏకాంతంగా గడిపిన మహిళలకు ఫోన్లు చేస్తున్న అభిషేక్ నీ నగ్న వీడియోలు, ఫోటోలు నా దగ్గర ఉన్నాయని, నేను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి కింద నీ ఫోన్ నెంబర్ పెడుతానని బెదిరించాడు.

దెబ్బకు ఢమాల్

దెబ్బకు ఢమాల్

సోషల్ మీడియాలో మీ ఫోటోలు, ఫోన్ నెంబర్లు పెట్టిన తరువాత అందరూ మీకు ఫోన్లు చేస్తారని, తరువాత మీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది అభిషేక్ వాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు అనేక మంది అమ్మాయిలు, మహిళలను బ్లాక్ మెయిల్ చేసిన కాలాంతకుడు అభిషేక్ వారి నుంచి లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసి ఎంజాయ్ చేశాడు.

10 మందిని ముంచేసిన అభిషేక్

10 మందిని ముంచేసిన అభిషేక్

బెంగళూరులోని ఓ బాధితురాలు కోడిగేహళ్ళి పోలీస్ స్టేషన్ అభిషేక్ మీద కేసు పెట్టడంతో ఇతని భాగోతం బయటకు వచ్చింది. అభిషేక్ ను హెచ్ఎస్ఆర్ లేఔట్ లో అరెస్టు చేసి అతని నుంచి మొబైల్ ఫోన్లు రూ. 3. 60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు చెప్పారు.

ఇప్పటి వరకు అభిషేక్ 10 మందికి పైగా అమ్మాయిలు, వివాహిత మహిళలను ఇలాగే మోసం చేశాడని వెలుగు చూసిందిని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Cheating: Young womens friendship on app, youth blackmail in Benagluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X