EX CM: మాజీ సీఎం కారు మీద కోడిగుడ్లతో దాడి, మీ సంస్కారం ఇదేనా ?, మండిపడిన బీఎస్ వై, హెచ్ డీకే!

బెంగళూరు/మడికేరి: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, విదాన సౌధలో ప్రధాన ప్రతిపక్ష నాయుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సిద్దరామయ్యకు చేదు అనుభవం ఎదురైయ్యింది. వరద బాధితులను పరామర్శించాలని వరదపీడిత ప్రాంతాల్లో పర్యటించడానికి వెళ్లిన మాజీ సీఎం సిద్దరామయ్యను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు గో బ్యాక్ సిద్దరామయ్య అంటూ నినాదాలు చేశారు.

మాజీ సీఎం సిద్దరామయ్య ఆయన వాహనంలో ముందుకు కదిలారు. ఆ సందర్బంలో బీజేపీ కార్యకర్తులు కోడిగుడ్లతో మాజీ సీఎం సిద్దరామయ్య కారు మీద దాడులు చేశారు. మాజీ సీఎం సిద్దరామయ్య కారు మీద కోడిగుడ్లతో దాడి చెయ్యడాన్ని కర్ణాటక మాజీ సీఎంలు బీఎస్ యడియూరప్ప, హెచ్ డీ కుమారస్వామితో పాటు పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు ఖండించారు.

వరదలతో అతలాకుతలం

వరదలతో అతలాకుతలం

ఇటీవల కర్ణాటకలో భారీ వర్షాలు పడిన విషయం తెలిసిందే. కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో వరదల దెబ్బకు సామాన్య ప్రజలు నానా ఇబ్బందులుపడ్డారు. ఇప్పటికే కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయం తో పాటు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వరదపీడిత ప్రాంతాల్లో పర్యటించి మిమ్మల్ని ఆదుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు.

మాజీ సీఎం పర్యటన

మాజీ సీఎం పర్యటన

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, విదాన సౌధలో ప్రధాన ప్రతిపక్ష నాయుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సిద్దరామయ్యకు చేదు అనుభవం ఎదురైయ్యింది. గురువారం మడికేరిలో వరద బాధితులను పరామర్శించాలని వరదపీడిత ప్రాంతాల్లో పర్యటించడానికి వెళ్లిన మాజీ సీఎం సిద్దరామయ్యను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు గో బ్యాక్ సిద్దరామయ్య అంటూ నినాదాలు చేశారు.

మాజీ సీఎం కారు మీద కోడిగుడ్లతో దాడి

మాజీ సీఎం కారు మీద కోడిగుడ్లతో దాడి

మాజీ సీఎం సిద్దరామయ్య ఆయన వాహనంలో ముందుకు కదిలారు. ఆ సందర్బంలో బీజేపీ కార్యకర్తులు కోడిగుడ్లతో మాజీ సీఎం సిద్దరామయ్య కారు మీద దాడులు చేశారు. ఆ సందర్బంలో అదే ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైతం ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మాజీ సీఎం అని గౌరవం ఉందా?

మాజీ సీఎం అని గౌరవం ఉందా?

సిద్దరామయ్య మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు అని గౌరవం లేకుండా బీజేపీ కార్యకర్తలు చాలా చీఫ్ గా ప్రవర్తించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. కొడుగు జిల్లా పోలీసు అధికారులు రంగప్రవేశం చేసి కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలకు సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. సిద్దరామయ్యకు భద్రత కల్పించిన పోలీసులు ఆయన్ను సేఫ్ గా అక్కడి నుంచి పిలుచుకుని వెళ్లారు.

 మండిపడిన మాజీ సీఎంలు

మండిపడిన మాజీ సీఎంలు

మాజీ సీఎం సిద్దరామయ్య కారు మీద కోడిగుడ్లతో దాడి చెయ్యడాన్ని కర్ణాటక మాజీ సీఎంలు బీఎస్ యడియూరప్ప, హెచ్ డీ కుమారస్వామితో పాటు పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు ఖండించారు. అయితే కొన్ని సంఘవ్యతిరేక శక్తులు తన మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించాయని, ప్రజలు అన్నీ గమనిస్తున్నామని, వాళ్లే తగిన బుద్ది చెబుతారని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+