Girlfriend: బాయ్స్ హాస్టల్ లో గర్ల్ ఫ్రెండ్ తో ?, ట్రావెల్ బ్యాగ్ ఓపెన్ చేస్తే అమ్యాయి, వైరల్!

బెంగళూరు/ ఉడిపి: ప్రముఖ ప్రైవేట్ కాలేజ్ లో యువకుడు చదువుకుంటున్నాడు. బయట ఫ్రెండ్స్ తో కలిసి రూమ్ లో ఉంటే పిల్లాడు చెడిపోతాడని అనుకున్న అతని కుటుంబ సభ్యులు కాలేజ్ బాయ్స్ హాస్టల్ లోనే ఉండటానికి ఏర్పాట్లు చేశారు. కాలేజ్ హాస్టల్ లో ఉంటున్న యువకుడు ప్రతిరోజూ కాలేజ్ కు వెళ్లి వస్తున్నాడు. ఇటీవల కాలేజ్ హాస్టల్ లో నుంచి ఆ యువకుడు పెద్ద ట్రావెల్ బ్యాగ్ తీసుకుని హాస్టల్ నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. యువకుడు హాస్టల్ ఖాళీ చేస్తున్నట్లు ముందుగా సమాచారం లేదని, ఎందుకు అంత పెద్ద ట్రావెల్ బ్యాగ్ తీసుకెలుతున్నాడని హాస్టల్ సిబ్బందికి అనుమానం వచ్చింది.

వెంటనే హాస్టల్ గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి బ్యాగ్ ను పరిశీలించాలని హాస్టల్ సిబ్బంది చెప్పారు. తన బ్యాగ్ పరిశీలించడానికి తాను అంగీకరించనని ఆ యువకుడు మొండికి వేశాడు. చాలా సేపు కాలేజ్ అబ్బాయికి, సెక్యూరిటీ గార్డులు, హాస్టల్ సిబ్బంది మధ్య వాగ్వివాదం జరిగింది. చివరికి సెక్యూరిటీ సిబ్బంది ట్రావెల్ బ్యాగ్ తియ్యడంతో అందులో నుంచి ఓ యువతి బయటకు రావడంతో అందరూ హడలిపోయారు. ప్రియురాలితో హాస్టల్ లో ఎంజాయ్ చేసిన ఆ యువకుడు ఆమెను సీక్రేట్ గా హాస్టల్ లో నుంచి బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. ట్రావెల్ బ్యాగ్ లో నుంచి అమ్మాయి బయటకు వస్తున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

 ప్రముఖ ప్రైవేట్ కాలేజ్

ప్రముఖ ప్రైవేట్ కాలేజ్

కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని మణిపాల్ లో ప్రముఖ కాలేజ్ లు ఉన్నాయి. ఇక్కడి ఓ ప్రముఖ ప్రవేట్ కాలేజ్ లో లేడీస్ హాస్టల్, అబ్బాయిల హాస్టల్ వేర్వేరుగా ఉంటున్నాయి. కాలేజ్ లేడీస్ హాస్టల్ లో, అబ్బాయిల హాస్టల్ లో ఉంటున్న అబ్బాయిలు, అమ్మాయిలు ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్నారు.

హాస్టల్ లో ఉంటున్న యువకుడు

హాస్టల్ లో ఉంటున్న యువకుడు

మణిపాల్ లోని ప్రముఖ ప్రైవేట్ కాలేజ్ లో 21 ఏళ్ల సూరజ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు చదువుకుంటున్నాడు. బయట ఫ్రెండ్స్ తో కలిసి రూమ్ లో ఉంటే పిల్లాడు చెడిపోతాడని అనుకున్న సూరజ్ కుటుంబ సభ్యులు కాలేజ్ బాయ్స్ హాస్టల్ లోనే ఉండటానికి ఏర్పాట్లు చేశారు. కాలేజ్ హాస్టల్ లో ఉంటున్న సూరజ్ ప్రతిరోజూ కాలేజ్ కు వెళ్లి వస్తున్నాడు.

ట్రావెల్ బ్యాగ్ తో బయటకు వెలుతుంటే?

ట్రావెల్ బ్యాగ్ తో బయటకు వెలుతుంటే?

ఇటీవల కాలేజ్ హాస్టల్ లో నుంచి సూరజ్ పెద్ద ట్రావెల్ బ్యాగ్ తీసుకుని హాస్టల్ నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. సూరజ్ హాస్టల్ ఖాళీ చేస్తున్నట్లు ముందుగా సమాచారం లేదని, ఎందుకు అతను అంత పెద్ద ట్రావెల్ బ్యాగ్ తీసుకెలుతున్నాడని హాస్టల్ సిబ్బందికి అనుమానం వచ్చింది.

సెక్యూరిటీ గార్డులతో గొడవ

సెక్యూరిటీ గార్డులతో గొడవ

వెంటనే హాస్టల్ గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి సూరజ్ బ్యాగ్ ను పరిశీలించాలని హాస్టల్ సిబ్బంది చెప్పారు. తన బ్యాగ్ పరిశీలించడానికి తాను అంగీకరించనని సూరజ్ మొండికి వేశాడు. చాలా సేపు కాలేజ్ సూరజ్ కు, కాలేజ్ హాస్టల్ సెక్యూరిటీ గార్డులు, హాస్టల్ సిబ్బంది మధ్య వాగ్వివాదం జరిగింది.

బ్యాగ్ లో నుంచి బయటకు వచ్చిన అమ్మాయి

బ్యాగ్ లో నుంచి బయటకు వచ్చిన అమ్మాయి

చివరికి సెక్యూరిటీ సిబ్బంది సూరజ్ తీసుకెలుతున్న ట్రావెల్ బ్యాగ్ తియ్యడంతో అందులో నుంచి ఓ యువతి బయటకు రావడంతో అందరూ హడలిపోయారు. ప్రియురాలితో హాస్టల్ లో ఎంజాయ్ చేసిన సూరజ్ ఆమెను సీక్రేట్ గా హాస్టల్ లో నుంచి బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. ట్రావెల్ బ్యాగ్ లో నుంచి అమ్మాయి బయటకు వస్తున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కేసు కాలేదు అంటున్న పోలీసులు

కేసు కాలేదు అంటున్న పోలీసులు

అయితే ఎన్ని రోజుల ముందు సూరజ్ అతని గర్ల్ ఫ్రెండ్ ను బాయ్స్ హాస్టల్ లోకి పిలుచుకుని వెళ్లాడు ? అనే విషయం అంతుచిక్కడం లేదు. కాలేజ్ యాజమాన్యం కాని, స్థానికులు కాని మాకు ఇంత వరకు అమ్మాయి, ట్రావెల్ బ్యాగ్ విషయంలో ఫిర్యాదు చెయ్యలేదని మణిపాల్ పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+